DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ కార్మికులకు రక్షణ కవచంగా నిలిచేదే ఐఎల్ఓ

వందేళ్ల కాల గమనంలో  à°ªà±à°°à°ªà°‚à°š కార్మిక రక్షణ సంస్థ ప్రభావం 

వయసు బట్టి పెద్దలు కాదు, చేసే పని బట్టి పెద్దలు 

కెఐఐటి డైరక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర

రైనా వెల్లడి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి చట్టాలలోని నైతిక విలువలను చదవ వలసిన

అవసరం ఎంతైనా ఉందని  à°•à±†à°à°à°Ÿà°¿ (భువనేశ్వర్) డైరక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర రైనా అభిప్రాయపడ్డారు.  à°ªà±à°°à°ªà°‚à°š కార్మికులకు à°…à°‚à°¡à°—à°¾, రక్షగా, పరమౌషదిగా నిలిచినా ప్రపంచ

కార్మిక సంస్థ ( ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా రెండు రోజుల పాటు దామోదరం సంజీవయ్య న్యాయ కళాశాలలో సదస్సు

నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు సదస్సుకు ముఖ్య అతిధి గా విచ్చేసిన సుభాష్ చంద్ర రైనా మాట్లాడుతూ పరిస్థితులను అర్ధం చేసుకునే విధానంలో గల పిల్లలకు -

పెద్దలకు à°—à°² వ్యత్యాసాలను వివరించారు. 
వయసు తో ప్రమేయం లేకుండా వ్యక్తులు వారు చేసే పనులు, వాటి పరిణామాలను అర్ధం చేసుకోగలిగిన వారు పెద్దలుగా

పరిగణింపబడతారని,  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à°¨à± అర్ధం చేసుకోలేని వాళ్ళు పిల్లలుగానే మిగిలిపోతారని తెలిపారు. సామర్ధ్యాన్ని అర్ధంచేసుకుని పద్దతి ద్వారా వ్యక్తిత్వం

బహిర్గతం అవుతుందన్నారు.  à°à°Žà°²à±à°“ నిర్వహణకు ఏర్పాటు చేసిన విధి విధానాలు, సాధించిన విజయాలను వివరించి, మరింత ముందుకు సాగవలసిన అంశాలలో విస్తృత పరిశోధన అవసరం అని

తెలిపారు. 

విశిష్ట అతిధిగా విచ్చేసిన ప్రాంతీయ ప్రోవిడెంట్ ఫండ్ కమిషనర్, విశాఖపట్నం ( కేంద్ర కార్మిక శాఖా అధికారి ) జి. రమేష్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ

కార్మికులకు ఉండే సాధారణ హక్కులు, పిల్లల హక్కులను వివరించారు.  

ముగింపు సమావేశం లో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఎస్.

సూర్యప్రకాష్, రిజిస్ట్రార్ డాక్టర్ సి. à°Žà°‚. రావు, సదస్సు సమానవ్యయ కర్త డాక్టర్ à°Žà°‚. లక్ష్మీపతి రాజు,  à°Ÿà°¿. వై. నిర్మల దేవి, వి. విజయలక్ష్మి, జోగి నాయుడు  à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో

విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam