DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కేసుల ఛేదనకై  నగదు రివార్డులు  

హిందూపురం వన్ టౌన్ పోలీసులకు నగదు ప్రోత్సాహకాలు 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం): .  .

అనంతపురం, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : క్రికెట్

బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ కేసుల పట్టివేత, ఛేదనలో మంచి పనితీరు కనపరిచిన అనంతపురం జిల్లా హిందూపురం వన్టౌ న్ పోలీసులకు జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు నగదు

రివార్డులు అందజేశారు. హిందూపురం స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు ఈ అవార్డులను ఇటీవలే ప్రకటించింది. క్రికెట్ బెట్టింగ్ కేసుకు

సంబంధించి à°’à°• సీఐ, ముగ్గురు ఎస్ఐలతో కలుపుకొని మొత్తం 13 మందికి రూ. 81,200/-... గ్యాంబ్లింగ్ కేసులో సీఐ, ఇద్దరు  à°Žà°¸à±à°¸à±ˆà°²à±à°¤à±‹ కలుపుకుని మొత్తం 13 మందికి రూ. 79,560/- మొత్తాన్ని

కోర్టు ప్రకటించింది.  à°—్యాంబ్లింగ్ కేసులో అప్పటి  à°¹à°¿à°‚దూపురం వన్టౌన్ సీఐ à°Ÿà°¿ చిన్న గోవిందు కు రూ. 10000/- ఎస్ ఐ లు ఎస్.ఏ రహీం, సిటీ మక్బూల్ భాష లకు రూ. 8000/-ఏ ఎస్ ఐ శ్రీ

నివాసులుకు రూ. 7500/- , హెడ్ కానిస్టేబుల్ సునీల్ నాయక్ కు రూ. 6060/- కానిస్టేబుల్ బి కె నరేష్, జి సుబ్రమణ్యం, ఎస్ రవి నాయక్, కె రమేష్ , జి రాము, జి వీరనారాయణ, ఎం వెంకటేశ్వర్లు ,

అశోక్ కుమార్ à°² కు రూ. 5000/- ప్రకారం 79,560/- లు రివార్డు మొత్తాన్ని ప్రకటించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో హిందూపురం వన్ టౌన్ సిఐ à°Ÿà±€. చిన్న గోవింద కు రూ.10000/-,  à°Žà°¸à± ఐ లు ఎస్సే

రహీం , సిటీ  à°®à°•à±à°¬à±‚ల్ భాష , జి రంగడు లకు చెరో రూ. 8000/-, హెడ్ కానిస్టేబుల్ సునీల్ నాయక్ కు రూ.7200/- పెనుగొండ సబ్ డివిజన్ కానిస్టేబుల్ చెన్నకేశవులు, నరేష్ , సుబ్రహ్మణ్యం , పి

నాగరాజు, à°¡à°¿ ఆదినారాయణ, జి రాము, లింగమూర్తి, వెంకటేశ్వర్లు లకు చెరో రూ. 5000/-  à°ªà±à°°à°•à°¾à°°à°‚ మొత్తం రూ. 81,200/-లు మొత్తాన్ని ప్రకటించారు. à°ˆ నగదు రివార్డులను జిల్లా ఎస్పీ భూసార పు

సత్య ఏసుబాబు ఆదివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam