DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి వైభవాన్ని విస్తృత ప్రచారం కల్పించండి 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మెన్  à°µà±ˆà°µà°¿ సుబ్బారెడ్డి 

సాలకట్ల బ్రహ్మోత్సవాల మీడియా  à°•à±‡à°‚ద్రం ప్రారంభం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి)

తిరుపతి,

సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వైభవాన్ని  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విస్తృతంగా చేరవేయాలని

మీడియా ప్రతినిధులను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మెన్  à°µà±ˆà°µà°¿ సుబ్బారెడ్డి కోరారు. తిరుమలలోని రాంభగీచా - 2 విశ్రాంతి గృహంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి మీడియా

సెంటర్ ను  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఉదయం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మెన్ ప్రారంభించారు.
             à°ˆ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ సాలకట్ల

బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత విరివిగా అందించాలని కోరారు.
         à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రివర్యులు  à°µà±ˆà°Žà°¸à± జగన్మోహన్ రెడ్డి ఇవాళ

సాయంత్రం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలియజేశారు. ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన ఈ అవకాశంతో ఎలాంటి లోపాలు లేకుండా,

విలువలు కాపాడుతూ సేవకుడిగా సేవలందిస్తానని తెలిపారు.
          శ్రీవారి వాహనసేవలు, నిత్యకైంకర్యాలు, తిరుమలతోపాటు తిరుపతిలోని పలు వేదికలపై నిర్వహిస్తున్న

సాంస్కృతిక కార్యక్రమాల సమాచారానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు, పత్రికా ప్రకటనలు, ఫోటోలను అందిస్తారన్నారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ప్రతిరోజు

మీడియా సెంటర్ లో అధికారులు తెలియజేస్తారన్నారు.  à°®à±€à°¡à°¿à°¯à°¾ ప్రతినిధుల సౌలభ్యం కోసం మీడియా సెంటర్ లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫ్యాక్స్, టివి, పత్రికలు, టెలిఫోన్

వసతి కల్పించామన్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తామన్నారు.    
           à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు

సభ్యులు  à°•à±†.శివకుమార్,  à°Žà°‚. రాములు, సివిఎస్వో గోపినాథ్ శెట్టి, సిఈ  à°°à°¾à°®à°šà°‚ద్రారెడ్డి, అదనపు సివిఎస్వో  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à± రెడ్డి, విజీవో  à°®à°¨à±‹à°¹à°°à± తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam