DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు స్పందన లో  ఫిర్యాదుల దినోత్సవం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరి జిల్లా,  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో

ఏలూరు రేంజి ఏలూరు à°¡à°¿ ఐ జి  à°à°Žà°¸à±. ఖాన్ à°² నుండి స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, à°µà°¾à°°à°¿ యొక్క సమస్యలను à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా  à°‰à°¨à±à°¨ అన్ని సబ్ డివిజన్ à°² నుండి ఫిర్యాదులు వచ్చాయి. à°œà°¿à°²à±à°²à°¾ వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక

పోలీస్ స్టేషన్ అధికారులతో à°²à±ˆà°µà± వీడియో స్ట్రీమింగ్ ద్వారా à°¡à°¿. ఐ.జి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¿ ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత

పోలీసుస్టేషన్ అధికారులను ఆదేశించారు. à°¸à±à°ªà°‚దన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, à°¨à°¿à°°à±à°¦à±‡à°¶à°¿à°‚à°šà°¿à°¨ గడువు లోగా  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à±

దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను à°¡à°¿. ఐ.జి  à° ఎస్ ఖాన్ , à°ˆ సంధర్బంగా ఆదేశించారు.  à°ˆ కార్యక్రమంలో పోలీస్ లీగల్

అడ్వైజర్ à°•à±‡.గోపాల కృష్ణ హాజరైనారు. à°ˆ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని. 

ఈ సందర్భంగా డి. ఐ.జి మాట్లాడుతూ రాబోయే దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా

తయారీదారులు ప్రభుత్వం వారి వద్ద నుండి  à°²à±ˆà°¸à±†à°¨à±à°¸à± తప్పనిసరిగా పొందాలని, సదరు లైసెన్స్ పొందిన బాణాసంచా తయారీ దారులు జన సంచారానికి దూరంగా, à°ˆ తయారీ కేంద్రాలను

ఏర్పాటు చేసుకోవాలని, సదరు తయారీ కేంద్రం వద్ద à°… ఏదైనా  à°ªà±à°°à°®à°¾à°¦à°‚ జరిగినా, సదరు ప్రమాదాన్ని నివారించుటకు కొరకు అన్ని విధాలైన నివారణ చర్యలు చేపట్టాలని, ఇప్పటికే

రేంజ్    à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ ఉన్న పోలీస్  à°…ధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు, అన్ని ప్రాంతాల్లోని పోలీస్ అధికారులు ముందు జాగ్రత్తగా బాణాసంచా తయారీ కేంద్రాలను సందర్శించి

తనిఖీ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చాలి అని ఆదేశాలు ఇచ్చినట్లు, ఎవరైనా నా ప్రభుత్వం వారి యొక్క అనుమతి లేకుండా à°—à°¾ బాణసంచా తయారు చేయడం కానీ, నిల్వ చేయడం గాని చేయరాదని అట్లు ఎవరైనా

చేసిన ఎడల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని డి. ఐ. జి. తెలియజేశారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam