DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బ్రహ్మోత్సవాలు: శేషాద్రి నాధునికి పెద్ద శేష వాహన సేవ 

శ్రీవారికి ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి వస్త్ర సమర్పణ 

వాహ‌à°¨‌సేవ‌లో తరించిన పాల్గొన్న వైఎస్ జగన్, ఇతర మంత్రులు 

ధ్వజారోహణంతో శ్రీవారి

సాల‌à°•‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఆరంభం 

బ్రహ్మ వాహన సారధ్యంలో, జీయర్ల ద్రావిడ వేద పారాయణ 

à°—à°œ, తురగ, అశ్వ వాహన, నృత్య గాన, సంగీత వైభవం 

(DNS రిపోర్ట్ : NSV రమణ ,

స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . .

తిరుపతి, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి

సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నూతన వస్త్రాలను బహుకరించారు. రాత్రి జరిగిన పెద్ద శేష వాహ‌à°¨‌సేవ‌లో పాల్గొన్నారు.

 à°¬à±à°°à°¹à±à°® రధం ముందుగా సాగుతుండగా . . వేలాది మంది భక్తులు నృత్య, గానాలతో నర్తిస్తుండగా, అశ్వ, à°—à°œ, తురగ సహిత పరివారం సాగుతుండగా, స్వామీ వాహన సేవ ముందుగా  à°¤à°¿à°°à±à°®à°² పెద్ద

జీయర్, చిన్న జీయర్ స్వాముల ఆధ్వర్యవం లో శిష్య బృందం ద్రావిడ వేద పారాయణలు, చేస్తుండగా, మంత్ర సాధనంగా కార్యక్రమం ఆసాంతం జరిగింది. 
       à°†à°¦à°¿à°¶à±‡à°·à±à°¡à± తన పడగ నీడలో

స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా

శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగ‌à°³‌వారం

ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి  à°¨à°¾à°°à°¾à°¯‌à°£‌స్వామి, మంత్రి పెద్దిరెడ్డి

రామ‌చంద్రారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే  à°­à±‚à°®‌à°¨ à°•‌రుణాక‌à°°‌రెడ్డి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు

ఈవో  à°Žà°µà°¿.à°§‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్‌, సివిఎస్వో  à°—ోపినాథ్‌జెట్టి, à°ª‌లువురు à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి à°¸‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితులు

తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam