DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసుల అదుపులో అక్రమ గంజాయి రవాణా దారులు 

కశింకోట  à°ªà±‹à°²à±€à°¸à±à°² అదుపులో ఒరిస్సా కారు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 01 , 2019 (డిఎన్‌ఎస్‌) : అక్రమం à°—à°¾ గంజాయిని  à°¤à°°à°²à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ నలుగురు

ఒరిస్సా వాసులను చోడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గస్తీ విధుల్లో ఉన్న విశాఖ జిల్లా కశింకోట ఏ ఎస్ ఐ, ఇతర సిబ్బంది అనుమానాస్పదంగా

కనపడడంతో ఒరిస్సా కు చెందిన  OD 13 B 3788 నెంబర్ కల్గిన వెర్నా కారును తనిఖీ చేపట్టారు. కారును డ్రైవింగ్ చేస్తున్న గౌరబ్ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. à°ˆ

కారు వెనుక సీట్లో సుమారు 53 కిలోల గంజాయి లభించడంతో కారుతో సహా కశింకోట  à°ªà±‹à°²à±€à°¸à± స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  à°—à°¤ వరం క్రితమే à°ˆ

విధంగా జిల్లాలోని 10 పోలీసు స్టేషన్ల పరిధిలో సీజ్ చెయ్యబడిన 64 వేల కిలోల గంజాయిని జిల్లా పోలీసు అధికారులు కోర్టు ఉత్తర్వుల మేరకు దగ్ధం చేయడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam