DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష 

దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ పండుగ : 

5à°µ తేదీ  à°¸à±€à°Žà°‚ అమ్మవారికి పట్టువస్త్రాలు

సామాన్య భక్తులకు విఐపి సేవలందించాలి

సమన్వయంతో పని చేద్దాం

ఫలితాలు సాధిద్దాం

దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 01, 2019

(డిఎన్‌ఎస్‌): సామాన్య భక్తులు కూడా విఐపి సేవలు అందించాలనే ఉద్దేశంతో à°ˆ ఏడాది దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగ à°—à°¾ నిర్వహిస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి

వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

దసరా ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖలు అందిస్తున్న సేవలు సమన్వయం చేసుకొని సామాన్య భక్తులకు కూడా విఐపి సేవలు

అందించాలని లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు...

ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు  à°®à°‚త్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, సెంట్రల్ నియోజకవర్గం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైయస్సార్సీపి తూర్పు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ బోప్పన భవ కుమార్, జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్, ఆలయ ఈవో సురేష్ కుమార్ తో కలిపి

సమావేశమయ్యారు..

దసరా సందర్భంగా 125 సి సి కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించే విధంగా మోడల్ గెస్ట్ హౌస్ నందు కమాండ్ కంట్రోల్ రూమ్  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్లు

తెలిపారు..

ఇంద్రకీలాద్రి తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు...

ఐదవ తేదీన సీఎం అమ్మవారికి

పట్టువస్త్రాలు సమర్పిస్తారు అని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..

ఐదో తేదీ నుంచి దసరా వరకు భక్తుల రద్దీ పెరిగే

అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు  à°‡à°šà±à°šà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam