DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నశేష వాహనసేవ‌లో కీలుగుర్రాలు, కూటు భ‌జ‌న‌, ప‌ర్బ‌ణి 

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నృత్యాలు, భజనలు. .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .

తిరుపతి, అక్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి సాల‌à°•‌ట్ల

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగ‌à°³‌వారం ఉదయం చిన్న‌శేష వాహ‌à°¨‌సేవ‌లో à°•‌ళాబృందాలు ప్ర‌à°¦‌ర్శించిన కీలుగుర్రాలు, కూటు à°­‌à°œ‌à°¨‌, à°ª‌ర్బ‌ణి నృత్యం, దాస

à°ª‌దాల నృత్యం, శ్రీ‌రామ‌à°ª‌రివారం వేష‌ధార‌à°£ à°­‌క్తుల‌ను à°Žà°‚à°¤‌గానో ఆక‌ట్టుకున్నాయి. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ à°§‌ర్మ‌ప్ర‌చార à°ª‌à°°à°¿à°·‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య

ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో à°ˆ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌లు ఏర్పాటుచేశారు. 
 à°ª‌à°²‌à°®‌నేరుకు చెందిన à°Ž.సుబ్ర‌à°®‌ణ్యం ఆధ్వ‌ర్యంలోని 15 మంది బృందం కీలుగుర్రాల నృత్యాన్ని

ప్ర‌à°¦‌ర్శించింది. ఇందులో 4 గుర్రాలు, à°’à°• à°®‌à°°‌కాళ్లు(à°•‌ర్ర‌à°²‌తో à°¨‌డిచే పొడ‌వైన వ్య‌క్తి), à°’à°• కావ‌à°¡à°¿, à°¡‌ప్పు వాయిద్యాలు ఉన్నాయి. à°¡‌ప్పు వాయిస్తుండ‌à°—à°¾

కీలుగుర్రాలు, ఇత‌à°° à°•‌ళాకారులు à°²‌à°¯‌à°¬‌ద్ధంగా నృత్యం చేశారు. తిరుప‌తికి చెందిన కె.రాజేశ్వ‌à°°à°¿ ఆధ్వ‌ర్యంలోని à°—‌రుడాద్రి కోలాట బృందం 15 మంది à°•‌ళాకారులు కోయ

వేషంలో కూట à°­‌à°œ‌à°¨ à°š‌క్క‌à°—à°¾ చేశారు.
         à°…నంత‌పురానికి చెందిన వేద‌à°µ‌తి ఆధ్వ‌ర్యంలోని 35 మందితో కూడిన శ్రీ కృష్ణ à°­‌à°œ‌à°¨ మండ‌లి బృందం పురంద‌రదాస à°ª‌దాల‌కు

à°š‌క్క‌à°Ÿà°¿ నృత్యం చేశారు. అదేవిధంగా, తిరుప‌తికి చెందిన రాజ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో 35 మందితో కూడిన శ్రీ à°®‌దానంద‌నిల‌à°¯ వాస à°­‌à°œ‌à°¨ మండ‌లి బృందం రాధాకృష్ణుల

అన్యోన్యాన్ని నృత్య‌రూపంలో ప్ర‌à°¦‌ర్శించారు. ఇందులోని à°•‌ళాకారులు కృష్ణుడు, రాధ‌, గోపిక‌à°² వేష‌ధార‌à°£‌లో à°š‌క్క‌à°—à°¾ నృత్యం చేశారు.
          విశాఖ‌కు చెందిన శ్రీ

వెంక‌à°Ÿ‌కృష్ణ అన్న‌à°®‌య్య సంస్థానం నాయ‌కురాలు  à°¸à°¿.విజ‌à°¯‌à°²‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో 15 మంది శ్రీ‌రామ à°ª‌రివారం వేష‌ధార‌à°£‌తో à°…à°²‌రించారు. ఇందులో రాముడు, à°²‌క్ష్మ‌ణుడు,

సీత‌, ఆంజ‌నేయుడు, సుగ్రీవుడు, వాలి, à°¶‌à°¬‌à°°à°¿ వేష‌ధార‌à°£ ఆక‌ట్టుకుంది.
         à°®‌హారాష్ట్ర‌కు చెందిన నాద‌బ్ర‌హ్మ శిక్ష‌à°£ సంస్థ అధ్య‌క్షుడు రాం మాధ‌వ్ కాజ‌లే

ఆధ్వ‌ర్యంలో 54 మంది à°•‌ళాకారులు à°ª‌ర్బ‌ణి నృత్యాన్ని à°š‌క్క‌à°—à°¾ ప్ర‌à°¦‌ర్శించారు. ఇందులో 50 తాళాలు, 2 మృదంగాలు, 2 డోళ్లు, 2 తాశాలు ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam