DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమర సేవలోనే కాదు. . సమాజ సేవలోనూ ముందుంటాం 

సైనిక శిబిరం ఐఎన్ఎస్ డేగ  à°²à±‹ రక్త దాన శిబిరం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . .

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¸à°®à°° సేవలోనే కాదు. . సమాజ సేవలోనూ

ముందుంటాం అని తూర్పు నావికాదళ సిబ్బంది నిరూపించారు. ఐ ఎన్ ఎస్ డేగ లో మంగళవారం జరిగిన రక్తదాన శిబిరాన్ని ఐ ఎన్ హెచ్ఎస్ కళ్యాణి కమాండింగ్ అధికారి కామోడోర్

శంకర్ నారాయణ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు, విశాఖపట్నం సహకారంతో జరిగిన ఈ రక్తదాన శిబిరం లో మొత్తం 83 యూనిట్ల రక్తం అందించారు. ఈ సందర్బంగా శంకర్

నారాయణ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరూ రక్తం దానం చెయ్యాలని పిలుపునిచ్చారు. సేకరించిన ప్రతి

యూనిట్ రక్తాన్ని వివిధ రకాలుగా వేరుచేసి నలుగురికి ప్రాణదానం చెయ్యవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో రక్తదాన శిబిరాలు మరిన్ని నిర్వహించి, రక్తదానం పై

ప్రజల్లో అవగాహనా కల్పించి, విస్తృత ప్రచారాన్ని చేపడతామని తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam