DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో వకుళా విశ్రాంతి గృహాన్ని ప్రారంభం 

ట్రస్ట్ సభ్యురాలిగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి):  . .

తిరుపతి, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ‌వారి

à°¦‌ర్శ‌నార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో నిర్మించిన మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు శ్రీ

వైవి.సుబ్బారెడ్డి బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. à°ˆ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి

ఆదేశాల మేర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే à°­‌క్తుల‌కు à°µ‌à°¸‌తిప‌à°°à°‚à°—à°¾ ఇబ్బందులు లేకుండా à°ˆ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 1.86 లక్షల చదరపు

అడుగుల విస్తీర్ణంలో రూ.42.86 కోట్లతో à°ˆ à°­‌à°µ‌నాన్ని నిర్మించామ‌న్నారు. ఒక్కో ఫ్లోర్లో 54 గదులతో 5 ఫ్లోర్లలో 270 గదులను 1400 మంది à°­‌క్తులు వినియోగించుకునేలా

నిర్మించిన‌ట్టు తెలిపారు. 2 లిఫ్ట్ లు, కారు పార్కింగ్ సౌకర్యం ఉంద‌న్నారు.

పిఏసి -5 à°ª‌నుల‌కు శంకుస్థాప‌à°¨ : . . . 

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం గోవర్థన్

చౌల్ట్రీ పక్కన రూ.79 కోట్లతో 2.89 లక్షల చదరపు అడుగులలో నిర్మించ‌నున్న యాత్రికుల వసతి సముదాయం-5 పనులకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి

శంకుస్థాప‌à°¨ చేశారు.

à°ˆ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో దాదాపు 18 నెలల కాలంలో à°ˆ పనులను పూర్తి చేస్తామ‌న్నారు. ఇక్క‌à°¡ అన్న‌ప్ర‌సాద విత‌à°°‌à°£‌, à°¤‌à°²‌నీలాల

à°¸‌à°®‌ర్ప‌à°£, పార్కింగ్‌ à°µ‌à°¸‌తులు à°•‌ల్పిస్తామ‌ని చెప్పారు. దాదాపు 5 వేల మందికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ డార్మిటరీలు నిర్మిస్తామ‌ని, à°­‌క్తులు à°—‌దుల కోసం వేచి ఉండాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚

లేకుండా ఇక్క‌à°¡ లాక‌ర్లు, స్నాన‌పుగ‌దులు ఉంటాయ‌ని తెలిపారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ ఎవి.à°§‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ

పి.బసంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

ఇన్ఫోసిస్ సుధా మూర్తి

ప్రమాణ స్వీకారం : . . .

తిరుమల తిరుపతి దేవస్థానముల ( టిటిడి) ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఇన్ఫోసిస్ సుధా నారాయణ మూర్తి బుధవారం ప్రమాణ స్వీకారం చేపట్టారు.

ముందుగా కుటుంబ సమేతంగా శ్రీనివాసుని దర్శించుకుని, అనంతరం à°°à°‚à°— నాయక మండపం లో భాద్యతలు చేపట్టారు. వేదపండితులు ఆశీర్వచనం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam