DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిట్ ఇండియా: - ప్రధాని పిలుపు -  పిల్లలు ఆచరణ 

ఫిట్ ఇండియా ప్లాగ్గింగ్ లో సత్యసాయి విద్యార్థులు 

రోడ్ల మీద ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలను ఏరి వేశారు

స్వచ్ భారత్ స్ఫూర్తిగా  "స్వచ్ఛత సే

 à°¦à°¿à°µà±à°¯à°¤à°¾ తక్" :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ప్రధానమంత్రి ప్రారంభించిన ఫిట్ ఇండియా కార్యక్రమ స్పూర్తితో విశాఖ

లోని సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం నగరంలోని  à°¸à±à°•à±‚లు ప్రిన్సిపాల్ అయ్యగారి కౌసల్య నేతృత్వం లో à°ˆ

కార్యక్రమం లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీ 150 à°µ జన్మదినోత్సవ సందర్భంగా నివాళులు  à°…ర్పించేందుకు సెంట్రల్ బోర్డు ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు

దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా ప్లాగ్గింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం భారత దేశం లోని CBSE (సెంట్రల్ బోర్డు ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్ళు అన్నీ నిర్వహించాలని

పిలుపునిచ్చారు. ఇందులో భాగం à°—à°¾ à°Žà°‚ వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి విహార్  à°µà°¿à°¹à°¾à°°à± స్కూలుకి చెందిన అనేక మంది విద్యార్థులు à°ˆ రోజు à°Žà°‚ వి పి కాలనీ లోని అనేక ఇళ్ళు,

రోడ్ల మీద ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలను ఏరి వేశారు.

స్వచ్ భారత్ స్ఫూర్తిగా  "స్వచ్ఛత సే  à°¦à°¿à°µà±à°¯à°¤à°¾ తక్" : . . . . .

భారత ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక

స్వచ్చ్ భారత్ స్ఫూర్తిగా సత్యసాయి సేవ సంస్థలు దేశ వ్యాప్తంగా "స్వచ్ఛత  à°¸à±‡  à°¦à°¿à°µà±à°¯à°¤à°¾ తక్" " స్వచ్ఛత నుంచి దివ్యత్వం వరకు' అన్న విశేష మైన కార్యక్రమాన్ని

నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా వాతావరణ పరిశుభ్రత తో పాటు అంతర్గతంగా కూడా స్వచ్ఛతా ఏర్పడాలని సంకల్పనతో దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ

కార్యక్రమం అక్టోబర్ 2  à°¨à±à°‚à°¡à°¿ అక్టోబర్ 20 (సత్య సాయి బాబా అవతార ప్రకటన దినోత్సవం ) వరకు జరుగుతుంది. ఇందులో  à°­à°¾à°—à°‚ à°—à°¾ బుధవారం ప్రభుత్వ మానసిక వికలాంగుల  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿

ప్రాంగణం లో సిటీ సేవా సమితి ఆధ్వర్యంలో "స్వచ్ఛత  à°¸à±‡ దివ్యత తక్" కార్యక్రమం లో ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొని మొక్కలు నాటారు. గోపాలపట్నం ప్రభుత్వ

ఆసుపత్రి లో ఎంఎల్ఏ  à°—ణబాబు పాల్గొని మొక్కలు నాటారు. నిస్వార్ధంగా సేవలు అందించడం లో సత్యసాయి సేవా సంస్థలు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. à°ˆ

కార్యక్రమాల్లో సత్యసాయి సేవా సంస్థలకు చెందిన కన్వీనర్లు, పదాధికారులు, పురుష, మహిళా యువత, బాలవికాస్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam