DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ఆర్ వాహన మిత్ర కు 10,652 మంది లబ్దిదారులు  

4 à°¨ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభం 

ముఖ్య అతిధిగా  à°®à°‚త్రి ధర్మాన కృష్ణ దాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . .

.

శ్రీకాకుళం, అక్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వై.యస్.ఆర్ వాహన మిత్ర కార్యక్రమం జిల్లాలో భారీ ఎత్తున

చేపడుతున్నట్లు రవాణా శాఖ ఉప కమీషనర్ డా.వడ్డి సుందర్ తెలిపారు. శుక్ర వారం శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన

చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్ర వారం ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన

క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వాహన మిత్ర పథకం క్రింద సొంత ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ లుగల వారికి రూ.10 వేలను

ప్రభుత్వ ఆర్ధిక సహాయంగా అందిస్తుందని అన్నారు. జిల్లాలో ఈ నెల సెప్టెంబరు 14 నుండి 25వ తేదీ వరకు వాహన యజమానుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని చెప్పారు.

జిల్లాలో 10,798 మంది సొంత వాహనదారులు నమోదు చేసుకోగా దరఖాస్తుల పరిశీలన అనంతరం 146 అనర్హమైనవిగా గుర్తించగా మిగిలిన 10,652 దరఖాస్తులకు మంజూరు చేయడం జరిగిందని వివరించారు.

సొంత ఆటో కలిగి వాహన మిత్రకు దరఖాస్తు చేసుకున్న జిల్లాగా రాష్ట్రంలో రెండవ స్ధానంలో నిలిచామని సుందర్ చెప్పారు. ఆమదాలవలస మండలంలో 201, ఆమదాలవలస పట్టణంలో 170,

ఎచ్చెర్లలో 573, జి సిగడాంలో 297, గారలో 411, ఎల్.ఎన్.పేటలో 119, లావేరులో 437, పొందూరులో 385, రణస్ధలంలో 495, సరుబుజ్జిలిలో 191, శ్రీకాకుళం గ్రామీణ మండలంలో 551, శ్రీకాకుళం పట్టణంలో 613, భామిని

మండలంలో 93, బూర్జలో 273, హిరమండలంలో 181, కొత్తూరులో 171, పాలకొండ మండలంలో 120, పాలకొండ పట్టణంలో 36, రాజాం మండలంలో 184, రాజాం పట్టణంలో 103, రేగిడి ఆమదాలవలసలో 231, సంతకవిటిలో 246, సీతంపేటలో 146,

వంగరలో 131, వీరఘట్టాంలో 217,  à°®à±†à°³à°¿à°¯à°¾à°ªà±à°Ÿà±à°Ÿà°¿ మండలంలో 219, నందిగాంలో 198, పలాస మండలంలో 205, పలాస – కాశీబుగ్గ పట్టణంలో 181, పాతపట్నంలో 226, వజ్రపు కొత్తూరులో 217, జలుమూరులో 263,

కోటబొమ్మాళిలో 369, నరసన్నపేటలో 266, పోలాకిలో 299, సంతబొమ్మాళిలో 278, సారవకోటలో 172, టెక్కలిలో 288, ఇచ్ఛాపురం పట్టణంలో 85, ఇచ్ఛాపురం మండలంలో 94, కంచిలిలో 154, కవిటిలో 188, మందసలో 230 మంది

 à°µà±ˆ.యస్.ఆర్ వాహన మిత్ర పథకం క్రింద ప్రయోజనం పొందుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam