DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రమాదాల కట్టడి కై సత్యసాయి యువత అవగాహన

రద్దీ కూడళ్ల లో ట్రాఫిక్ భద్రతా పై అవగాహన కార్యక్రమం 

విశాఖపట్నం, జూన్ 3, 2018 (DNS Online) : ఇటీవల పెరుగుతున్న రహదారి ప్రమాదాల ను నివారించేందుకు సత్యసాయి యువత నడుం

బిగించింది. విశాఖ నగరానికి చెందిన సత్యసాయి సేవ సంస్థల ఆధ్వర్వం లో యువజన విభాగం వివిధ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహన దారులకు అవగాహనా కల్పించే విధంగా

కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖనగరం లోని సత్యం కూడలి వద్ద సుమారు 30  à°®à°‚ది యువతీ యువకులు, రహదారి నిబంధనలు, జాగ్రత్తలతో కూడిన

ప్లకార్డులను జీబ్రా లైన్ల వద్ద  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¿à°‚చారు. వ్యక్తిగత భద్రతా, సురక్ష తో పాటు తోటి వారి భద్రతా కూడా అవసరమని తెలిపారు. నిబంధనలు తప్పనిసరి à°—à°¾ పాటించాలని, మద్యం

సేవించి వాహనం నడపకూడద ని, తప్పని సరిగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లే వారు సీటు బెల్టు విధిగా పెట్టుకోవాలని, అతి వేగం కూడదని, స్టాప్

సిగ్నల్ పాడినప్పుడు జీబ్రా లైను దాటి ముందుకు రాకూడదని, మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలను నడపరాదని, ఎక్కువ మంది తో వాహనం పై ప్రయాణం చేయరాదని, ఆటో లో ఆరుగురికి

మించి స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లకూడదని తదితర అంశాలపై ప్లకార్డులు పట్టుకుని అవగాహనా కల్పించారు. 

ఇటీవల 10 వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన

విద్యార్థులకు " భవిష్యత్ ప్రణాళిక " అనే అంశం పై  à°¶à°¿à°•à±à°·à°£à°¾ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, à°ˆ కార్యక్రమం లో శిక్షణ పొందిన విద్యార్థులు ట్రాఫిక్ అవగాహనా లో

కూడా పాల్గొన్నారు. à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో సత్య సాయి సేవ సంస్థల ప్రతినిధులు à°¡à°¿ రాఘవ రావు, బండి సురేష్, ప్రియదర్శిని, తదితరుల ఆధ్వర్యవం లో à°ˆ కార్యక్రమం నిర్వహించారు. à°ˆ

అవగాహనా లో పాల్గొన్న యువతను విశాఖ ట్రాఫిక్ పోలీస్ ఎస్సై లు పి రమేష్, ఎన్ కుమార్ అభినందించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam