DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మోత్సవాలు : హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

à°¹‌నుమంత వాహ‌నం - à°­‌à°—‌à°µ‌త్ à°­‌క్తి ప్రాప్తి: . . .

గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు: . . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి,

అక్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి సాల‌à°•‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన à°¶‌నివారం ఉదయం 9 నుండి 11 à°—à°‚à°Ÿà°² వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో à°§‌నుస్సు,

బాణం à°§‌à°°à°¿à°‚à°šà°¿ తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా,

మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

à°¹‌నుమంత వాహ‌నం -

à°­‌à°—‌à°µ‌త్ à°­‌క్తి ప్రాప్తి: . . .

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా,

లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ

హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

స్వ‌ర్ణ‌à°°‌థం

శ్రీవారి

సాల‌à°•‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన à°¶‌నివారం సాయంత్రం 4 నుండి 6 à°—à°‚à°Ÿà°² వరకు స్వ‌ర్ణ‌à°°‌థోత్స‌వం కన్నులపండుగగా జరిగింది. à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±à°¡à± ధగధగా

మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో

మలయప్ప దర్శనమిస్తాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, à°—à°œ, అశ్వ, వృషభాదుల సంరంభం à°ˆ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది. 

గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు

కనువిందు: . . .

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు à°¶‌నివారం రాత్రి 8 నుండి 10 à°—à°‚à°Ÿà°² వరకు వేంకటాద్రీశుడు à°—à°œ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ

భక్తులకు అభయమిస్తాడు. 

à°—à°œ వాహనం - à°•‌ర్మ విముక్తి

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే

గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. à°ˆ వాహ‌à°¨‌సేవ à°¦‌ర్శ‌నం à°µ‌ల్ల à°•‌ర్మ విముక్తి à°•‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి

గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల

తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన

ఆదివారం ఉదయం 9 నుండి 11 à°—à°‚à°Ÿà°² వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు à°¦‌ర్శ‌à°¨‌మిస్తారు.

ఈ కార్యక్రమంలో

పెద్దజీయ‌ర్ స్వామి,  చిన్నజీయ‌ర్‌స్వామి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో 

ఎవి.à°§‌ర్మారెడ్డి, సివిఎస్‌వో  గోపినాథ్‌జెట్టి, à°ª‌లువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam