DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల బ్రహ్మోత్సవాలు:  గరుడ పక్షి రూపంలో మేఘాలు 

గరుడ సేవ రోజు తిరుమల కొండపై అద్భుత ఘట్టం 

బ్రహ్మోత్సవాలు : హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . .

తిరుపతి,

అక్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల లో నిత్యమూ ఏదో à°’à°• మహాత్మ్యం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నా సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ జరిగిన గరుడ

సేవ రోజున తిరుమలలో మేఘాలు గరుడ పక్షి ఆకారంలో దర్శనమ్ ఇచ్చాయి. దీన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఒక ప్రక్క మలయప్ప గరుడ వాహనం పై మాడ

వీధుల్లో సంచరిస్తుంటే. . .అదే సమయంలో ఆకాశంలో గరుడ పక్షి ఆకారం దర్శనం ఇచ్చింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam