DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్వీఆర్ ను చూసే నటన పై ఇష్టం కలిగింది: చిరంజీవి 

తాడేపల్లి గూడెం లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ లో à°šà°¿à°°à°‚జీవి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ

గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో ప్రముఖ తెలుగు సినీ నటుడు సామర్ల కోట వెంకట రంగారావు నటనతో స్ఫూర్తి పొందే తానూ సినీ రంగం పై ఇష్టం పెంచుకున్నట్టు మాజీ రాజ్య

సభ సభ్యుడు, నటుడు చిరంజీవి తెలిపారు. ఆదివారం పట్టణంలో జరిగిన ఎస్ వి ఆర్ విగ్రహ ఆవిష్కరణ తదుపరి మాట్లాడుతూ ఈ విగ్రహం గత ఏడాదే ప్రారంభించాల్సి యుండని, అయితే

సైరా సినిమా షూటింగ్ కారణంగా సమయం కుదరలేదన్నారు. ఎస్వీఆర్‌ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయనతో తన తండ్రి వెంకటరావు కూడా నటించారని గుర్తు

చేసుకున్నారు. తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన ఎస్వీ రంగారావు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్నిఏర్పాటు చేసారు. ఆయన స్ఫూర్తిగానే

సినిమాల్లోకి ప్రవేశించాలని చెన్నపట్నం కు వెళ్లానని, నటుడిగా మారి మీ ముందు ఇలా నిలబడగలిగాను. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ఎస్ వి ఆర్ చిరస్మరణీయులు

అన్నారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam