DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రిటైర్ తర్వాత మన్మోహన్‌సింగ్‌ సేవలు కొనసాగిస్తారా ? 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రెవిన్యూ, దేవాదాయ, దర్మాదాయ

శాఖాదిపతిగా… సిసిఎల్‌ఏగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌.మన్మోహన్‌సింగ్‌ à°ˆ మాసాంతానికి రిటైర్డు అవుతున్న నేపధ్యంలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. à°—à°¤ ప్రభుత్వ హయాంలో ఏ బాధ్యతలు నిర్వహించారో.. ప్రస్తుత ప్రభుత్వంలో అదే

బాధ్యతలను నిర్వహిస్తున్నారంటే… ఆయన పాలకులకు à°Žà°‚à°¤ అందుబాటులో ఉంటున్నారో స్పష్టమవుతోంది.
à°’à°• దశలో మన్మోహన్‌ సింగ్‌ రిటైర్డు అయ్యాక ఆయనను విజిలెన్స్‌

కమీషనర్‌à°—à°¾ నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనసై సిబిఐ కేసు పెండింగ్‌లో ఉన్న నేపధ్యంలో విజిలెన్స్‌ కమీషనర్‌à°—à°¾ నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌

భావించినా.. తాను సిఫార్సు చేసినా…గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తారని ప్రభుత్వ ప్రతిష్ట మంట గలుస్తుందన్న అనుమానంతో సిఎం ఆప్రతిపాదనను విరమించుకున్నట్లు

తెలిసింది. సిసిఎల్‌ఏ, రెవిన్యూ శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన్మోహన్‌్‌ సింగ్‌ జగన్‌కు అత్యంత సన్నిహితులయ్యారు.. à°ˆ మధ్య కాలంలో ఆయనతో ఏకాంతంగా

మాట్లాడుతున్నారని ప్రచారం జరిగింది.

ఇటీవల రెండు పైళ్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఆయా ఫైళ్లపై అనుకూలంగా సిఫార్సు

చేసారని అందులో à°’à°• ఫైలు విషయంలో మరొక శాఖాదిపతి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం బయటకు పొక్కింది. దీనిని బట్టి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మన్మోహన్‌ సింగ్‌ను

గుడ్డిగా నమ్ముతున్నారని రిటైర్డు అయ్యాక ఆయన సర్వీసును పొడిగించేందుకు ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామాంజనేయులు

సర్వీసును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విదంగా పొడిగించారో.. అదే విధంగా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కానీ రిటైర్డు అయిన ఐఎఎస్‌ అధికారి సర్వీసు పొడిగించి

కీలక ప్రాధాన్యత శాఖలైన సిసిఎల్‌ఏ, రెవిన్యూ శాఖల బాధ్యతలు అప్పజెబుతారా..? లేదా చూడాల్సిందే. తన సర్వీసును మరో ఆరు నెలలు పొడిగించటం ఖాయమన్న నమ్మకంతో మన్మోహన్‌

సింగ్‌ ఉన్నారని విశ్వసనీయ వర్గాల  à°¸à°®à°¾à°šà°¾à°°à°‚ 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam