DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరల్డ్ కప్ 2019 -21 టెస్ట్ ల్లో టాప్  టీమ్ ఇండియా 

తోలి టెస్ట్ లో à°¦.à°† పై భారత్ ఘన విజయం  

టైలండర్లు పోరాడినా à°¦.à°† కు దక్కని విజయం. 

9 à°µ వికెట్ కు ముత్తుస్వామి - పీడేట్ 91 పరుగులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS):

. . .

విశాఖపట్నం, అక్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : టెస్ట్ సిరీస్ ప్రపంచ కప్ లో భాగంగా విశాఖపట్నం లో భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తోలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 203

పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. à°ˆ విజయంతో భారత్ ఆడిన మూడు టెస్ట్ ల్లోనూ గెలిచి 160 పాయింట్లతో అగ్రస్థానం లో నిలిచింది.   

395 పరుగుల టార్గెట్ ను

చేజించే క్రమంలో 70 పరుగులకే 8 వికెట్లను కోల్పోయినప్పటికీ దక్షిణాఫ్రికా (191 పరుగులకు ఆలౌట్)  à°Ÿà±ˆà°²à°‚డర్లు పోరాడి పరువు దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేసిన

లాభం లేకపోయింది. తొమ్మిదవ వికెట్ కు ముత్తుస్వామి (భారత సంతతి క్రీడాకారుడు), పీడేట్ 91 పరుగులు చేసారు. 

పూర్తి స్కోర్ వివరాలు:  à°­à°¾à°°à°¤à± మొదటి ఇన్నింగ్స్ : 502/7d ,

రెండవ ఇన్నింగ్స్ : 323/4d
దక్షిణాఫ్రికా: మొదటి ఇన్నింగ్స్  431 , రెండవ ఇన్నింగ్స్ : 191 . రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ à°—à°¾

ఎంపికయ్యారు. 

టెస్ట్ మ్యాచ్ ల్లో జట్లు ఆడిన మ్యాచ్ లు వాటి ఫలితాలు ఇవే: 

01 . భారత్  ( ఆడినవి : 3 ,  à°—ెలిచినవి : 3  à°“డినవి : 3   డ్రా : 0   పాయింట్లు : 160 ): . . .

02 .

న్యూజిలాండ్ ( ఆడినవి : 2 ,  à°—ెలిచినవి : 1  à°“డినవి : 1   డ్రా : 0   పాయింట్లు : 60 )
03 . శ్రీలంక  ( ఆడినవి : 2 ,  à°—ెలిచినవి : 1  à°“డినవి : 1   డ్రా : 0   పాయింట్లు : 60 )
04 .  à°†à°¸à±à°Ÿà±à°°à±‡à°²à°¿à°¯à°¾ ( ఆడినవి : 5 ,

 à°—ెలిచినవి : 2  à°“డినవి : 2   డ్రా : 1   పాయింట్లు : 56 )
05 . ఇంగ్లాండ్ ( ఆడినవి : 5 ,  à°—ెలిచినవి : 2  à°“డినవి : 2   డ్రా : 1   పాయింట్లు : 56 )
06 . దక్షిణాఫ్రికా ( ఆడినవి : 1 ,  à°—ెలిచినవి : 0  à°“డినవి : 1   డ్రా : 0

  పాయింట్లు : 0 )
07 . వెస్టిండీస్  ( ఆడినవి : 2 ,  à°—ెలిచినవి : 0  à°“డినవి : 2   డ్రా : 0   పాయింట్లు : 0 )
08 . బాంగ్లాదేశ్ ( ఆడినవి : 0 ,  à°—ెలిచినవి : 0  à°“డినవి : 0   డ్రా : 0   పాయింట్లు : 0 )
09 . పాకిస్తాన్ (

ఆడినవి : 0 ,  à°—ెలిచినవి : 0  à°“డినవి : 0   డ్రా : 0   పాయింట్లు : 0 )

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam