DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుద్యోగులు నాలుగేళ్ల తర్వాత గుర్చుకొచ్చారా ! : వైకాపా విద్యార్థి సంఘం 

విశాఖపట్నం, జూన్‌ 05, 2018  (డిఎన్‌ఎస్‌) :నిరుద్యోగ భృతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసం, దగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వై.యస్‌.ఆర్‌.

స్టూడెంట్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు అన్నారు. ఆంధ్రాయూనివర్శిటీ జ్యోతీరావుపూలే విగ్రహం దగ్గర వై.యస్‌.ఆర్‌. స్టూడెంట్‌ యూనియన్‌

ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరు సమావేశంలో అయన మాట్లాడుతూ 2014 ఎన్నిక మ్యానిఫెస్టోలో నేను అధికారంలోనికి వస్తే రూ॥2000/-  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°— భృతి, ఇంటికో ఉద్యోగం

ఇస్తామని,  à°œà°¾à°¬à± రావాలంటే బాబు అధికారం లోకి  à°°à°¾à°µà°¾à°²à°¨à°¿ చెప్పి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోనికి వచ్చి, ఏరుదాటినాక తిప్ప తెగలేసిన చందంగా 4సంవత్సరాల పాటు

నిరుద్యోగభృతి, ఇంటికొక ఉద్యోగం గాలికొదిలేసి 2019 ఎక్షన్స్‌ సమీపిస్తున్న సందర్భంలో కుక్కకు బిస్కెట్‌ వేసినట్లుగా మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి

ఎక్షన్స్‌లో ఓట్లకోసం మరోసారి మోసం, దగా చేయడానికి రూ॥1000/- లు  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°—భృతి ఇచ్చి యువతను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొనే కుట్రలో భాగమే రూ॥1000/- లు  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°—భృతి

అని నీ మోసాన్నీ  à°¯à±à°µà°¤ గ్రహించిందని ఇంకోసారి యువత మోసపోదని, నీ మోసాలను కనిపెట్టారని అన్నారు. ఒక్కో నిరుద్యోగ యువకుడికి 48 నెలకి రూ॥2000/- లు  à°°à±‚పాయలు  à°šà±Šà°ªà±à°ªà±à°¨ రూ॥96,000/-

లు  à°¬à°¾à°•à±€ ఉన్నారని ముందు à°† బాకీ తీర్చాలని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10  à°²à°•à±à°· మందికే భృతి ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి ?

 à°°à°•à°°à°•à°¾à°² నిబంధనల పేరుతో కుదించి జన్మభూమి కమిటీలాగా పసుపు చొక్కా కార్యకర్తలకి పధకాలు  à°‡à°šà±à°šà°¿à°¨à°Ÿà±à°²à± తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిరుద్యోగ భృతి

ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. 10వ తరగతి నుంచి ఉన్నత చదువు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారికి వయస్సుతో సంబంధం లేకుండా

నిరుద్యోగభృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.      
    à°ˆ కార్యక్రమంలో వై.యస్‌.ఆర్‌. స్టూడెంట్‌ యూనియన్‌ ప్రతినిధులు బి. మోహన్‌బాబు, à°Ÿà°¿. సురేష్‌కుమార్‌, కళ్యాణ్‌,

సుధీర్‌, సూర్య, ప్రసాద్‌, అనిల్‌, à°’.మణి, ప్రసన్న మరియు అధిక సంఖ్యలో విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam