DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స‌మాజానికి ద‌శ‌- దిశ  వేద విజ్ఞానమే : ఎల్ వి సుబ్రహ్మణ్యం 

à°¸‌మాజానికి à°¦‌à°¶‌- దిశ  à°µà±‡à°¦ విజ్ఞానమే : ఎల్ వి సుబ్రహ్మణ్యం 

శ్రీ‌నివాస వేద విద్వ‌త్ à°¸‌à°¦‌స్సులో పాల్గొన్న సి ఎస్  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్,

తిరుపతి ): . . . .

తిరుపతి, అక్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): వేద విజ్ఞానం వేలాది సంవ‌త్స‌రాలుగా à°¸‌మాజానికి à°¦‌à°¶‌- దిశ నిర్ధేశం చేస్తుంద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి ఎల్‌. వి. సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌à°²‌లోని ఆస్థాన‌మండ‌పంలో à°œ‌రుగుతున్న

శ్రీ‌నివాస వేద విద్వ‌త్ à°¸‌à°¦‌స్సులో ఆదివారం ఉద‌యం ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార‌à°¤‌దేశంలో వేల సంవ‌త్స‌రాల నుండి వేద

విజ్ఞానం à°ª‌à°°à°¿à°¢‌విల్లుతోంద‌ని, వేదం లేని భార‌తీయ à°¸‌మాజాన్ని ఊహించ‌లేమ‌న్నారు. వేదం అజ్ఞానంలో ఉండే మాన‌వుడిని విజ్ఞానం వైపు à°¨‌డిపించ‌డంతో పాటు సంస్కారం

అందించి, à°¸‌ర్వోన్న‌తుడైన à°®‌హోన్న‌à°¤ వ్య‌క్తిగా తీర్చిదిద్దుతుంద‌న్నారు. వైదిక à°¸‌త్య‌లు ప్ర‌పంచంలో à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ చెందిన‌వి, కావున వేదాల‌ను అధ్యాయ‌ణం చేసి

à°¸‌మాజానికి అందించే వేద శాస్త్ర పండితులు పెర‌గాల‌న్నారు. అనంత‌à°°à°‚ న్యూఢిల్లీకి చెందిన జాతీయ సాంస్కృత అకాడ‌మి కార్య‌à°¦‌ర్శి ఆచార్య‌ à°§‌ర్మేంద్ర కుమార్

శాస్త్రీ  à°µà±‡à°¦à°¾à°²à±à°²à±‹à°¨à°¿ à°§‌ర్మ‌లు - నేటి à°¸‌మాజం  à°…నే అంశంపై ఉప‌న్య‌సించారు. à°…à°‚à°¤‌కుముందు వేద విద్యార్థులు à°š‌తుర్వేద పారాయ‌ణం చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో ఎస్వీ వేద

à°µ‌ర్సిటీ విసి ఆచార్య à°¸‌న్నిధానం సుద‌ర్శ‌à°¨ à°¶‌ర్మ‌, ఎస్వీ ఉన్న‌à°¤ వేదాధ్య‌à°¯‌à°¨ సంస్థ ప్రాజెక్టు అధికారి à°¡à°¾. ఆకెళ్ల విభీష‌à°£‌à°¶‌ర్మ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam