DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 10 నుంచి జిల్లాలో వైయస్ ఆర్ కంటి వెలుగు 

సర్వేంద్రియాణాం నయనం ప్రదానం. . .

ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్ పిల్లలకు మాత్రమే 

జిల్లాలో 6 లక్షల 41 వేల మంది విద్యార్థులకు పరీక్షలు 

సుమారు 30 వేల

మందికి చికిత్స అవసరం కావచ్చు 

ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఎల్.  à°¶à°¿à°µ శంకర్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . . .

విశాఖపట్నం, అక్టోబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) :

సర్వేంద్రియాణాం నయనం ప్రదానం. . . అనే నానుడిని పాటిస్తూ. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల పిల్లలకు ఉచిత కంటి

పరీక్షలు నిర్వహిస్తోంది. à°ˆ à°¨à±†à°² 10 à°µ  à°¤à±‡à°¦à±€ నుండి జిల్లాలో "à°¡à°¾. వైయస్ ఆర్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు" పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా కలెక్టరు ఎల్.శివ శంకర్

తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు అక్టోబర్ నెలలో

మొదటి దశలో ప్రాథమిక à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు నిర్వహించి,  à°…వసరమైన వారికి తదుపరి దశలో సమగ్ర à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రాథమిక దశలో గుర్తించిన à°•à°‚à°Ÿà°¿

సమస్యలతో బాధపడు విద్యార్థులకు సమగ్ర à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు  à°¨à°µà°‚బర్1 నుండి డిసెంబర్ 31వరకు నిర్వహించి, అవసరమైన వారికి à°•à°‚à°Ÿà°¿ అద్దాలు తదితర వైద్య సేవలు ఉచితంగా అందించబడ

తాయన్నారు. 
à°ˆ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు,వైద్య, విద్య అనుబంధ శాఖలు ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్చంద సంస్థలు పాల్గొంటాయని,  à°œà°¿à°²à±à°²à°¾ యంత్రాంగం

సహకరిస్తారన్నారు. ప్రజలందరూ "డా. వైయస్ ఆర్ కంటి వెలుగు" కార్యక్రమంలో భాగస్వాములై పిల్లలందరూ ఉచితంగా కంటి పరీక్షలు పొందేటట్లు అందరికీ అవగాహన

కల్పించాలన్నారు.
జిల్లాలో 6 లక్షల 41 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 30 వేల మందికి చికిత్స అవసరం అవుతుందని

భావిస్తున్నామన్నారు. మొదటి విడతలో పరీక్షలు నిర్వహించి రెండవ విడత లో అవసరమైన  à°šà°¿à°•à°¿à°¤à±à°¸ చేస్తారని, కళ్ళజోళ్ళు,   శస్త్రచికిత్స ఉచితంగా చేస్తారని చెప్పారు.

సమావేశానికి ముందు కంటి వెలుగు వైద్య కిట్, రిజిస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెసి 2 ఎమ్. వి. సూర్యకళ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

 à°¡à°¾à°•à±à°Ÿà°°à± తిరుపతి రావు, à°¡à°¿ à°ˆ à°“ లింగేశ్వర రెడ్డి, ఆరోగ్యశ్రీ  à°•à±‹à°†à°°à±à°¡à°¿à°¨à±‡à°Ÿà°°à± డాక్టర్ ప్రకాష్, డెమో రత్నకుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam