DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుడ్డు పెంకుల ఆమ్లెట్‌ పై ఎన్సీపీ ఎంపీ గరంగరం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : ఎయిర్ ఇండియా విమానంలో సాక్షాత్తూ à°“ రాజ్యసభ సభ్యుడికి గుడ్డు పెంకులతో

కూడిన ఆమ్లెట్‌ను వడ్డించిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది.  à°Žà°¨à±à°¸à±€à°ªà±€ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్ పూణే నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు.

 à°Žà°¯à°¿à°°à± ఇండియా విమానంలో ఎంపీ వందనా చవాన్ కు అందించిన బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు పెంకులతో కూడిన ఆమ్లెట్ వడ్డించారు. 
దీంతో పాటు వడ్డించిన కూరలోనూ సరిగా ఉడకని

బంగాళా దుంపల ముక్కలు, బీన్స్ కనిపించాయి.  ‘‘నేను పూణే నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కి బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాను.

 à°†à°®à±à°²à±†à°Ÿà± సప్లయి చేయగానే తింటుండగా దీనిలో గుడ్డు పెంకులు కూడా వచ్చాయి’’ అంటూ ఎంపీ వందనా చవాన్ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ పూరి, ప్రధానమంత్రి

నరేంద్రమోదీ, ఎయిర్ ఇండియా సీఎండీ, పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ లను జోడిస్తూ ట్వీట్ చేశారు.  à°¸à°°à°¿à°—à°¾ ఉడకని బంగాళాదుంపల ముక్కలు, బీన్స్ తో కూడిన కూర ఎలా

తినాలని ఎంపీ ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు.  à°Žà°‚పీ వందనా చేసిన ఫిర్యాదుతో తాము కేటరింగ్ ఏజెన్సీలపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా

చూస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam