DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక పై స్కూల్ విద్యార్థులకు బస్ పాస్ లకు ఏడాది గడువు

విశాఖపట్నం, జూన్ 05, 2018 (DNS Online) : విశాఖపట్నం లో వివిధ విద్య సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రతీ ఏటా అందించే బస్సు పాస్ ల జారీ ని సులభతరం

చేస్తున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్ తెలియచేసారు. మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అందించిన వివరాల ప్రకారం, 2018 - 19 విద్య సంవత్సరం కు గాను, ఈ

పాస్ లను ఏకంగా ఏడాదికి అందించనున్నారు. రెన్యూవల్ ఇబ్బంది లేకుండా à°ˆ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. బస్సు పాస్ కోసం దరఖాస్తు చేసేవారు www .apsrtcpass.in  à°¦à±à°µà°¾à°°à°¾

అంతర్జాలం లో గానీ లేదా ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న డిపో బస్ పాస్ కౌంటర్ల వద్ద గానీ ఆర్టీసీ సిబ్బంది చే వెరిఫికేషన్  à°¸à±à°Ÿà°¾à°‚ప్ వేయించుకున్న తర్వాత దరఖాస్ట్

తో పాటు ఆధార్ కార్డు నకలు దరఖాస్తు కు జత చేయాలన్నారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± చెల్లించవలసిన ఫీజు రుసుము వివరాలను తెలిపారు. 

  ఉచిత బస్సు పాస్ à°² వివరాలు :

ఆర్టీసీ

సంస్థ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బస్సు పాస్ లను బాలురు ( 12 సంవత్సరాల లోపు), బాలికలు ( 18 సంవత్సరాల లోపు) అర్హులన్నారు. స్కూల్ యాజమాన్యం చే ధ్రువీకరణ

చేయించుకుని, ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది చే వెరిఫికేషన్ స్టాంప్ వేయించిన దరఖాస్తు తో పాటు రెండు ఫోటోలను జతపరచాలన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam