DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వంశీకృష్ణ చొరవతో  రెడ్ క్రాస్ సేవలు కొనసాగింపు

(DNS రిపోర్ట్ : సాయిరాం, CVS , bureau  ) 

విశాఖపట్నం , అక్టోబర్ 11 , 2019  (DNS ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు  à°µà°‚శీకృష్ణ చొరవతో అరిలోవలో ప్రభుత్వ హాస్పిటల్  à°°à±†à°¡à±

క్రాస్ సేవలు కొనసాగింపునాకు చర్యలు తీసుకుంటున్నారు. అరిలోవలో ప్రభుత్వ హాస్పిటల్ సేవలను రెడ్ క్రాస్ సొసైటీ వారు గతంలో నిర్వహించారు. గత ప్రభుత్వం రెడ్

క్రాస్ నుంచి  à°ˆ వైద్య కు అప్పగించడంతో మందులు లేక ఆరోగ్య సేవలు నిలిపివేసిన విషయం విదితమే. à°ˆ తరుణంలో  à°¨à°—à°° అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ సంబంధిత అధికారులు

మరియు మున్సిపల్ కమిషనర్ సృజన తో  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¿ కాంటాక్ట్ ను యధాతథంగా రెడ్ క్రాస్ సొసైటీ పునరుద్ధరణ చేయటంతో ప్రజలు, హాస్పిటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం సాలువతో, పుష్ప గుచ్చం తో వంశీకృష్ణ సిబ్బంది, స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు. డెలివరీ సేవలు, మందులు, సిబ్బంది ఆరోగ్య సేవలు

అందించటంతో స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 2వ వార్డ్ అధ్యక్షుడు గోలగాని శ్రీనివాస్ గారు, సిబ్బంది, డాక్టర్ లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam