DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులందరికీ రైతు భరోసా అందిస్తాం:  కలెక్టర్ జె.నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) 
 
శ్రీకాకుళం , అక్టోబర్ 11 , 2019  (DNS ) : శ్రీకాకుళం జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసాను వర్తింపచేయడం

జరుగుతుందని  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె నివాస్ తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ సాయంత్రం జిల్లా కలెక్టర్ సమావేశమందిరంలో రైతు భరోసా కార్యక్రమంపై  à°®à±€à°¡à°¿à°¯à°¾ సమావేశాన్ని ఏర్పాటు

చేసారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబరు 15 à°¨ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.  à°ˆ కార్యక్రమంపై

రైతులకు అవగాహన కలిగించవలసి వుందన్నారు. జిల్లాలో 4 లక్షల 39 వేల 663 మంది రైతులున్నారని, మొదటి విడతలో 3 లక్షల 4 వేల 370 మందికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు.  2 లక్షల 64 వేల

ఖాతాదారులను పరిశీలించవలసి వుందని తెలిపారు. ఆధార్ అనుసంధానం, వెబ్ లాండ్ లో తేడాలు వుండడం, వారి బ్యాంక్ అక్కౌంట్ లకు అనుసంధానం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా

పెండింగ్ లో వున్నట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానం, ప్రజాసాధికార సర్వేలు గ్రామ స్ధాయిలోనే నమోదు చేయనున్నట్లు చెప్పారు. అర్హులు, అనర్హులు, ఇంకా పరిశీలన

చేయవలసిన వారి జాబితాలను గ్రామాలలో పెట్టడం జరుగుతుందన్నారు. అనర్హుతకు గల కారణాలను కూడా స్పష్టంగా తెలపడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను

చెల్లింపు చేస్తున్న వారికి వర్తించదన్నారు.  à°¤à°²à±à°²à°¿à°¤à°‚డ్రులు మరణించిన సందర్భంలో వి.ఆర్.à°“.à°² ద్వారా వారి వారసులకు రైతు భరోసా వర్తింపచేస్తామన్నారు. ఈనాం భూముల

సాగుదారులకు,  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ భూములను సాగుచేస్తున్న వారికి, అటవీ భూముల పట్టాలు పొందిన వారు అర్హులు అని తెలిపారు. తప్పొప్పుల సవరణ జరిగిన తక్షణే వారి ఖాతాలకు జమ చేయడం

జరుగుతుందన్నారు.  à°°à±ˆà°¤à±à°²à± ఆందోళన పడవలసిన అవసరం లేదని,  à°¤à°ªà±à°ªà±à°¡à± ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.    à°…ర్హులైన  à°°à±ˆà°¤à±à°²à°‚దరికీ,  à°°à±ˆà°¤à± భరోసా à°ˆ నెల 15à°µ తేదీ నాటికి వారి

బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. 15à°µ తేదీన నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం  à°œà°°à±à°—ుతుందని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°†à°§à°¾à°°à± అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలు

సమర్పించాలని చెప్పారు.  à°ªà±‡à°¦à°²à°•à± ఇళ్ల పట్టాలకు మొదటి విడతలో 47 వేల మంది అర్హులను గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించడం

జరిగిందన్నారు.

à°ˆ సమావేశానికి సంయుక్త  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± à°¡à°¾.కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు  à°¬à°¿.జి.వి.ప్రసాద్, ఏ à°¡à°¿ శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam