DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చట్టాలు, బాల్య వివాహాలు గురించి అవగాహన ఉండాలి

చక్కటి అవగాహనతో మంచి  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿ నిర్మించాలి:

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) 
 
శ్రీకాకుళం , అక్టోబర్ 11 , 2019  (DNS ) :చక్కటి అవగాహనతో

మంచి  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿ నిర్మించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు కిశోరీ బాలికలకు పిలుపునిచ్చారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ స్ధానిక ప్రభుత్వ మహిళా కళాశాల సమావేశమందిరంలో

జిల్లా మహిళ, శిశు సమగ్ర అభివృధ్ధి సంస్ధ నిర్వహించిన వై.ఎస్.ఆర్. కిశోరీ వికాసం కార్యక్రమానికి జె.సి. ముఖ్య అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

బాలికలు తమ హక్కులు, బాధ్యతలపై చక్కటి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ రోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం వై.ఎస్.ఆర్. కిశోరీ

వికాసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  à°†à°¡à°ªà°¿à°²à±à°²à°² జీవితంలో కిశోరీ బాలిక దశ అత్యంత కీలక దశ అని తెలిపారు. à°ˆ రోజు కిశోరీ వికాసం 3à°µ దశ

కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని, ఈ కార్యక్రమం ద్వారా బాలల హక్కులు, ఆరోగ్యపరిరక్షణ, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు వంటి అంశాలతో పాటు విలేజా

సెక్రటరీలు, మహిళా పోలీసుల  à°µà°¿à°§à±à°²à±, బాధ్యతలపై కూడా   అవగాహన కలిగించాలని తెలిపారు.  à°¸à°®à°¾à°œà°‚లో ఆడపిల్లల పాత్ర ప్రముఖమైనదన్నారు.  à°†à°¡à°ªà°¿à°²à±à°²à°²à± మంచి ఆరోగ్యకరంగాను,

క్రమశిక్షణతోను పెరగాలని, సమాజంలోని మంచి చెడులను తెలుసుకోవాలని, వారి విధులు, బాధ్యతలపై చక్కటి అవగాహన పొందాలని అన్నారు.  . జిల్లాలో రక్తహీనత à°—à°² కిశోరీ బాలికలు

ఎక్కువగా వున్నారని, ప్రతీ ముగ్గురిలో ఒక్కరు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు.  à°µà±€à°°à°¿à°•à°¿ మంచి ఆరోగ్యపు అలవాట్లపైన, à°ˆ దశలో వచ్చే శారీరిక మార్పులపైనా

చక్కటి అవగాహన కలిగించాలన్నారు.   ఆడపిల్లలతో పాటు, మగపిల్లలను సక్రమంగా పెంచాలని, తద్వారా సమాజంలో చెడుకు ఆస్కారం వుండదని వివరించారు.  à°•à°¿à°¶à±‹à°°à±€ బాలికా దశలో

 à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨ నిర్ణయాలు వారి జీవితాలను నిర్ధేశిస్తాయన్నారు.

     à°œà°¿à°²à±à°²à°¾ న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.విజయలక్ష్మి మాట్లాడుతూ, బాల బాలికలు చట్టాలు,

బాల్య వివాహాలు గురించి పూర్తిగా అవగాహన కలిగివుండాలన్నారు.  à°šà±†à°¡à± స్పర్శ, మంచి స్పర్శ( గుడ్ టచ్, బ్యాడ్ టచ్) లపై తెలుసుకోవాలన్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా, న్యాయ

సేవాధికార సంస్ధ సాయం అందిస్తుందన్నారు.  à°¤à°²à±à°²à°¿à°¤à°‚డ్రులకు ప్రతీ విషయాన్ని పిల్లలు చెప్పాలని, పెద్దలు చెప్పిన దారిలో నడవాలని చెప్పారు.  à°¸à°®à°•à°¾à°²à±€à°¨ పరిస్ధితులపై

అవగాహన కలిగివుండాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,  à°¡à°¾.à°Ž.పి.జె.అబ్దుల్ కలామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.   వై.ఎస్.ఆర్. కిశోరీ వికాసం

బ్రోచర్ ను విడుదల చేసారు.

       à°ˆ కార్యక్రమంలో ఐ.సి.à°¡à°¿.ఎస్. పి.à°¡à°¿. జి.జయదేవి,  à°•à°³à°¾à°¶à°¾à°² ప్రిన్సిపాల్ à°¡à°¾.కె.శ్రీరాములు, డిప్యూటీ à°¡à°¿.à°Žà°‚.అండ్.హెచ్.à°“. బి.జగన్నాధం,

డిప్యూటీ డి.ఇ.ఓ. విజయకుమారి, బాలల సంరక్షణ సమితి సభ్యురాలు సత్యవాణి, స్వఛ్ఛంద సంస్ధల డైరెక్టర్లు ప్రసాదరావు, కొమ్ము రమణ మూర్తి, జిల్లా ఛైల్డ్ ప్రొటెక్షన్ పి.ఓ

లక్ష్ము నాయుడు, జిల్లా రిసోర్సు సభ్యులు ప్రసాద్, జయదేవ్ ఐ.సి.డి.ఎస్. సిడిపిఓ.లు, పూజారి ఉషాదేవి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam