DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కలెక్టర్ కు మంచి స్పందన

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): డయల్  à°¯à±à°µà°°à± కలెక్టర్ కు  12 వినతులు అందాయి . సోమవారం కలెక్టర్

కార్యాలయ సమావేశమందిరంలో   డయల్  à°¯à±à°µà°°à± కలెక్టర్ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ - 2 ఆధ్వర్యంలో జిల్లా రెవిన్యూ అధికారి బి .దయానిధి నిర్వహించారు .

à°ˆ

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో టెక్కలి మండలం బూరగాం నుండి జె . చినబాబురెడ్డి ఫోన్ చేసి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తమ గ్రామంలోని జెడ్.పి.హై స్కూల్లో మంచినీటి సరఫరా లేకపోవడంతో

విద్యార్థులు పలు అవస్థలకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు . ఇచ్చాపురం నుండి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద గల గ్రంధాలయంలో ఎటువంటి

సదుపాయాలు లేవని, వెళ్లేందుకు రహదారి సదుపాయం కూడా లేదని ఫిర్యాదు చేశారు . హిరమండలం  à°®à°‚డలం దుగ్గుపురం నుండి జె రాజారావు ఫోన్ చేస్తూ వంశధార నిర్వాసితులైన తనకు

పిడిఎఫ్ ప్యాకేజీ గాని, ఇంటి స్థలాన్ని గాని మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు .జలుమూరు నుండి ఎన్.పార్వతీశ్వరరావు మాట్లడుతూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్

ఉన్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాన్ని మంజూరుచేయడం లేదని ఫిర్యాదు చేశారు . కోటబొమ్మాళి మండలం కూర్మనాధపురం నుండి వై.మహాలక్ష్మి మాట్లాడుతూ తనకు జూలై మాసం

నుండి ఉపాధి హామీ కూలీ డబ్బులు అందలేదని ఫిర్యాదు చేశారు . జలుమూరు మండలం  à°šà°²à±à°²à°µà°¾à°¨à°¿à°ªà±‡à°Ÿ నుండి వి.à°¡à°¿. పైడిరాజు మాట్లాడుతూ  à°¦à°¿à°µà±à°¯à°¾à°‚గుడినైన తన ఇంటికి గ్రామ

వాలంటీర్ రావడం లేదని ఫిర్యాదు చేశారు . నరసన్నపేట శివనగర్ కాలనీ నుండి బి.రత్న జగదీశ్ మాట్లాడుతూ కాలనీలో నీరు నిల్వ ఉండటం వలన 8 మంది డెంగీ జ్వరంతో

బాధపడుతున్నారని  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à± చేశారు.సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం నుండి పి.నారాయణరావు ఫోన్ చేస్తూ కాపు కార్పొరేషన్ నుండి పొందిన రుణానికి సబ్సిడీ

అందలేదని , అదేవిధంగా సంతకవిటి  à°®à°‚డలం బొడ్డూరు నుండి బి .సూర్యనారాయణ మాట్లాడుతూ బి.సి. కార్పొరేషన్ నుండి పొందిన రుణానికి సబ్సిడీ అందలేదని ఫిర్యాదు చేశారు .

హిరమండలం నుండి ఆర్ .సంజీవరావు మాట్లాడుతూ సర్వే నెం .71, 76 లను 22 à°Ž నుండి తొలగించాలని ఫిర్యాదు  à°šà±‡à°¶à°¾à°°à± . సంతకవిటి మండలం మామిడిపల్లి నుండి ఎస్ .గోపాలరావు ఫోన్ చేస్తూ తమ

గ్రామంలోని కుక్కలకు శస్త్ర చికిత్స చేయాలని కోరారు .

ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్, బిసి కార్పొరేషన్

కార్యనిర్వాహక సంచాలకులు జి .రాజారావు , గ్రామీణ  à°¨à±€à°Ÿà°¿ సరఫరా విభాగము  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°• ఇంజినీర్ à°Ÿà°¿ .శ్రీనివాసరావు  , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°¡à°¾ .à°Žà°‚ .చెంచయ్య , గృహ

నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ à°Ÿà°¿.వేణుగోపాల్ , వ్యవసాయ శాఖ  à°¸à°‚యుక్త సంచాలకులు బి.జి.వి. ప్రసాద్ , ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam