DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు అమరవీరుల వీక్ - ఓపెన్ హౌస్  ప్రారంభం 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, అక్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన అజిత వేజెండ్ల ఐపీఎస్

విశాఖపట్నం, కైలాసగిరి, జిల్లా ఆర్మూడు రిజర్వ్ కళ్యాణ మండపం వద్ద పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ

కార్యక్రమంలో పోలీసులు తమవిధి నిర్వహణలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, విఐపి బందోబస్తులో తీసుకొనే జాగ్రత్తలు, దర్యాప్తులో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కేసులను

పరిష్కరించడం మొదలైనవి శ్రీమతి అజిత స్వయంగా స్కూల్ విద్యార్థులకు చూపించారు.

పోలీసు డాగ్స్  à°—ోల్డడీ ట్రాకింగ్ చేస్తుంది, సిరీ పేలుడు పదార్థాలు

కొనుకొనడం, రాకీ మాదక ద్రవ్యాలను కనుకొనడం చేస్తుంది. à°ˆ డాగ్స్ చేత విన్యాసాలను చేయించారు.  à°µà±€à°à°ªà±€ బందోబస్తు సమయంలో  à°®à±†à°Ÿà°²à± డిటెక్టర్ తో వాహనాల్ని, ప్రాంగణాన్ని

తనిఖీ చేసే పద్ధతులను తెలియజేశారు. బాంబు డిస్పోజల్ చేసే సమయంలో బాంబు సూట్   వేసుకొని ఎలా నిర్వీర్యం చేస్తారో తెలియజేశారు. 

తల్లిదండ్రుల చేత హెల్మెట్లు,

సీట్ బెల్ట్ లు తప్పనిసరిగా ధరించే విధంగా తమ వంతు బాధ్యతగా తల్లిదండ్రులకు వివరించాలని, ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని విద్యార్థుల వద్ద  à°…దనపు ఎస్పీ హామీ

తీసుకున్నారు. à°ˆ ఓపెన్ హౌస్ à°•à°¿ హాజరైన కెడిపిఎం హైస్కూల్, గుడ్ల వానిపాలెం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, బివికె జూనియర్ కాలేజ్, సెయింట్ జేమ్స్ స్కూల్   విద్యార్థులు

à°ˆ ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. 

కెడిపిఎం హైస్కూల్ విద్యార్థిని నిహారిక, భవానీ (బివికె కాలేజ్) మాట్లాడుతూ  à°ªà±‹à°²à±€à°¸à± అమరవీరుల సంస్మరణ గురించి  à°®à±Šà°¦à°Ÿà°¿à°¸à°¾à°°à°¿

మాకు తెలిసింది అని, అదనపు ఎస్.పి చక్కగా మాకు దగ్గరుండి తుపాకుల గురించి  à°µà°¿à°µà°°à°¿à°‚à°šà°¡à°‚, పోలీసుల త్యాగాలను గుర్తు చేయడం, పోలీసు డిపార్ట్మెంట్ లోకి రావాలని

చెప్పగా, మేము తప్పకుండా   పోలీస్ ఆఫీసర్ అవుతామన్నారు.  3 డాగ్స్ విన్యాసాలు చూసి మేము చాలా ఆనందించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ డిఏఅర్ ఆర్.పీ.ఎల్.

శాంతి కుమార్, అర్ఐలు ఎన్. వెంకట రమణ, బి. ప్రదీప్, అర్ఎస్ఐలు ఎన్. సూర్య నారాయణ, కె.సత్యనారయణ, డీజీకె వినోద్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam