DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ తపాలా వ్యవస్థ దేశానికే తలమానికం : 

పోస్టల్ వారోత్సవాల్లో విద్యార్థులకు అవగాహన 

వారోత్సవాల ముగింపు - ప్రజలనుంచి భారీ స్పందన  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . ..

విశాఖపట్నం, అక్టోబర్ 15, 2019

(డిఎన్‌ఎస్‌) : భారత దేశ సమాచార శాఖా లో తపాలా వ్యవస్థ దేశానికే తలమానికం అని తపాలా శాఖా సహాయ సూపరెంటెండెంట్ à°Žà°‚. శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం విశాఖపట్నం

వెలంపేట లోని కేంద్ర తపాలా కార్యాలయం లో జరుగుతున్న తపాలా వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్థులకు తపాలా వ్యవస్థ పై అవగాహన సదస్సు

నిర్వహించారు. తపాలా శాఖా నిర్వహించే కార్యా చరణను వివరించారు. పోస్ట్ కార్డు వినియోగం వివరించి, గతంలో ఈ కార్డు సృష్టించిన సంచలన వార్త ప్రసరణను తెలియచేసారు.

దేశంలోని ఏ మారు మూల గ్రామానికైనా సమాచారాన్ని అందించగలిగే సాధనం పోస్ట్ కార్డు, కవర్ తదితర సామాగ్రికి  à°‰à°‚దన్నారు.  à°’à°• కార్డు లేదా. కవర్ లేదా పోస్టల్ సమాచారం

ఖాతాదారుడు లేఖ వ్రాసిన దగ్గర నుంచి, దాని గమ్య స్థానానికి చేరే వరకూ జరిగే విధానాన్ని తెలిపారు. à°ˆ వారోత్సవాలు à°ˆ నెల 9 నుంచి 15 వరకూ కొనసాగాయి.  

యూనివర్సల్

పబ్లిక్ స్కూల్,  à°¸à°¿à°¬à°¿à°Žà°®à±  à°¹à±ˆ స్కూల్,   భవిష్య హై స్కూల్  à°Žà°‚à°¡à°¿à°Žà°‚ హై  à°¸à±à°•à±‚ల్ విద్యార్థులు à°ˆ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. 

ప్రధాన పోస్టల్ కార్యాలయం పోస్ట్

మాస్టర్  à°µà±ˆ అప్పాజీ  à°…ధ్యక్షతన జరిగిన à°ˆ సదస్సులో విద్యార్థులకు à°ˆ తపాలా శాఖా సమాజంలోని పౌరులకు ఏ ఏ విధంగా ఉపయోగ పడుతుందో తెలియ చేసారు.  à°¤à°ªà°¾à°²à°¾ శాఖా అందిస్తున్న

బ్యాంకింగ్ విధానం, పార్సిల్ విధానం, రవాణా సౌకర్యం అన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం లో బాలబాలికలు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

అనంతరం సీనియర్

అధికారి నాగేశ్వర రావు విద్యార్థులకు పోస్ట్ కార్డు ఇచ్చి, దానిపై లేఖ వ్రాసే విధానం, చిరునామా తదితర అంశాలను లిఖించే విధానం, తదుపరి దాన్ని పోస్ట్ బాక్స్ లో వేసే

వరకూ గల ప్రక్రియను సొంతంగా చేయించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam