DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూర్తి పారదర్శకతతో రైతు భరోసా . .: అజేయ కల్లాం

వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారు కల్లాం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ లతో

బుధవారం  
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లామ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  
à°ˆ

సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రోజునే రూ.3 వేల కోట్లను రైతు భరోసా మొత్తం పంపిణీ జరిగిందన్నారు. నవంబర్ 15 వరకు అర్హుల ఎంపికకు గడువు పెంచమని, నవంబర్ 15

వరకు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి రోజు లబ్ధిదారుల జాబితాలు సమర్పించాలని, తద్వారా రైతు భరోసా మొత్తం చెల్లింపుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

రాష్ట్రంలో 38 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వడం జరిగిందని వివరించారు. 

10 లక్షల మంది వివరాలు ఇంకా పరిశీలన లోఉన్నాయని తెలియచేసారు. అక్టోబరు 15 వ తేదీన

తీసుకోకుండా మిగిలిన రైతులకు ప్రతి బుధవారం రైతు భరోసా చెక్ లు పంపిణీ

గ్రామ సచివాలయాల్లో జాబితాలు విధిగా ప్రదర్శించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు

భరోసా కల్పించడం కోసం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. à°ˆ క్రమం లో  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ అపోహలను నమ్మరాదని సూచించారు. కౌలుకు ఇచ్చినంత మాత్రాన భూ యజమానులు

ఎటువంటి హక్కులు కోల్పోరని, అర్హులైన వ్యక్తి చనిపోతే కుటుంబంలోని భార్య లేదా భర్త లబ్దిదారులుగా గుర్తింపు చేస్తామన్నారు. అయితే మిగిలిన కుటుంబ సభ్యుల

ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఆర్ à°“ ఎఫ్ ఆర్ లబ్దిదారులు కౌలుదారు జాబితాలో ప్రయోజనం పొందుతారన్నారు. 

విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్

మాట్లాడుతూ ప్రజా సాదికార సర్వే, పెన్షన్లు కు వాడే ట్యాబ్ లో పిఎస్ఎస్ సర్వే చేయవచ్చా లేదని అడుగగా ఏ ట్యాబ్ లో నైనా చేయవచ్చునని, పిఎస్ఎస్ ఏప్ ట్యాబ్ లో డౌన్ లోడ్

చేసుకోవచ్చునని ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. రైతులు చాలా వరకు కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి మా ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడలేదని

అడుగుతున్నారని, దానికి వెబ్‌సైట్‌లో సర్చ్ ఆప్షన్ ఇస్తే దానిలో ఆదార్ నంబర్ లేదా పేరు ద్వారా చూసుకోవచ్చునని కలెక్టర్ అడుగగా సర్చ్ ఆప్షన్ ఆర్.à°Ÿà°¿.జి.ఎస్. వారు

రేపు ఇవ్వనున్నట్లు ముఖ్యకార్యదర్శి చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam