DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ లో నియామకాల కు పూర్తి ఏర్పాట్లు : కలెక్టర్ జె.నివాస్

నవంబరు 7  à°¨à±à°‚à°šà°¿  à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంట్ ర్యాలీ

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): నవంబరు 7à°µ

తేదీ నుండి 17à°µ తేదీ వరకు శ్రీకాకుళంలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కార్యక్రమానికి పక్కాగా  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను

ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ సాయంత్రం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°® నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని

నిర్వహించారు.  à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,  à°ªà°¾à°‚డిచేరిలకు సంబంధించిన ఆర్మీ

నియామక ప్రక్రియ శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో  à°œà°°à±à°—ుతుందని తెలిపారు. ప్రతీ రోజూ కనీసం మూడు వేల మంది హాజరుకానున్నారని, వీరందరికీ

వసతి, భోజనం, టాయ్ లెట్లు తదితర సదుపాయాలను కలిగించాలని చెప్పారు.  à°®à°°à±à°—ుదొడ్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ను

ఆదేశించారు. ఆర్ అండ్ బి ఇంజినీర్లు రన్నింగ్ ట్రాక్, బ్యారికేడింగ్   ఏర్పాట్లను చేపట్టాలన్నారు. రాత్రి సమయంలో కూడా నియామక ప్రక్రియ జరుగుతున్నందున  à°µà°¿à°¦à±à°¯à±à°¤à±

దీపాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఇపిడిసిఎల్ ఇంజినీర్లను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, . ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్స్, అవసరమైన మందులు, నొప్పి

తగ్గించే మందులు, బాండేజి తదితర సామగ్రి సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.  à°°à°µà°¾à°£à°¾à°•à± అవసరమైన వాహనాలు సమకూర్చాలని రవాణాశాఖాధికారులను

ఆదేశించారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి  à°…ధికారులు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.

                ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి

భూపేందర్ సింగ్ మాట్లాడుతూ , శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాలతో పాటు పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం జిల్లాతో సహా

మొత్తం 7 జిల్లాలకు శ్రీకాకుళంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. సోల్జర్ స్థాయి నియామకాలకు  à°ˆ ఓపెన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని,

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 15.3 శాతం యువత  à°‰à°‚టారని తెలిపారు.  à°Žà°•à±à°•à±à°µ సంఖ్యలో యువత పాల్గొనే అవకాశం వుందని, ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకునే  à°…వకాశాన్ని

కలిగించడం జరిగిందని తెలిపారు. అభ్యర్ధులు,  à°…క్టోబరు 22à°µ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం వుందని,  à°…క్టోబరు 23 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చుని

చెప్పారు. రాత పరీక్ష, శారీరక పరీక్షలు ఉంటాయని, రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నామని, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు.

అభ్యర్ధుల వయస్సు జనవరి 1 వతేదీ 2019 నాటికి 17  ½ నుండి 23 సం.లు వుండాలని తెలిపారు. à°ˆ రిక్రూట్ మెంట్,  à°…వివహిత పురుష అభ్యర్ధులకు మాత్రమే నని తెలిపారు.

( 1) ఆర్ ఆర్మ్స్

సోల్డరు-జి.à°¡à°¿ పోస్టునకు 17  ½ నుండి 21  à°¸à°‚.లు వుండాలని, 10à°µ తరగతి 45 శాతం మార్కులతో పాస్ కావలసి వుంటుందన్నారు

. (2) సోల్జర్ టెక్నికల్ పోస్టునకు 17  ½ నుండి 23 సం.లు

వుండాలని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, ఇంగ్లీషు సబ్జెక్టులతో   ఇంటర్మీడియట్ 50 శాతం  à°®à°¾à°°à±à°•à±à°²à°¤à±‹ పాస్ కావాలని, తెలిపారు.

(3)  à°¸à±‹à°²à±à°œà°°à± టెక్నికల్ నర్సింగ్

అసిస్టెంట్ (à°Ž.à°Žà°‚.సి.)/నర్సింగ్,  à°…సిస్టెంట్ వెటర్నరీ (ఆర్.వి.సి) 50 శాతం  à°®à°¾à°°à±à°•à±à°²à°¤à±‹ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లీషు సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాస్ అయి

వుండాలన్నారు.

(4) సోల్జర్ క్లర్క్/సోల్జర్ స్టోర్ కీపర్ టెక్నికల్ (అల్ ఆర్మ్స్) పోస్టునకు ః ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంగ్లీషు సబ్జెక్టులను 60 శాతం మార్కులతో 10వ

తరగతి/ ఇంగ్లీషు, మేథ్స్, అక్కౌంట్స్, బుక్ కీపింగ్,  à°¸à°¬à±à°œà±†à°•à±à°Ÿà±à°²à°¤à±‹ 12 à°µ తరగతి పాస్ కావలి వుంటుందన్నారు.  à°µà±€à°°à±   17  ½ నుండి 23 సం.à°²  à°µà°¯à±‹à°ªà°°à°¿à°®à°¿à°¤à°¿ కలిగివుండాలన్నారు.

(5)

సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఆల్ ఆర్మ్స్) à°ƒ 10 వతరగతి ఉత్తీర్ణత పొంది వుండాలని, 17   ½ నుండి 23 సం.లు వయస్సు కలిగి వుండాలని తెలిపారు.

(6) సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఆల్ ఆర్మస్) ః

8à°µ తరగతి పాసై వుండాలన్నారు.  33 శాతం మార్కులు సాధించాలన్నారు.

        ఆభ్యర్ధులు ఎంపిక  à°¨à°¿à°®à°¿à°¤à±à°¤à°‚ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ కార్డులను, 20 పాస్ పోర్ట్ సైజ్

కలర్ ఫోటోలను, విద్యార్హత ధృవీకరణ పత్రాలను, ఈ సేవ ద్వారా పొందిన లేటెస్ట్ కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటులను ( తహశీల్దార్ సంతకం చేసి ఇచ్చిన

ఎన్.ఎస్.ఐ.డి నెంబరు బార్ కోడ్ గల ధృవపత్రం, మున్సిపల్ కార్పోరేషన్/గ్రామ సర్పంచ్ ధృవీకరించిన ఫోటోతో కూడిన కేరెక్టర్ సర్టిఫికేట్, అవివాహిత ధృవపత్రాలు,

ఎన్.సి.సి,స్పోర్ట్స్ మెన్ సర్టిఫికేటు, మాజీ సైనికోద్యోగుల పిల్లలైన సందర్భంలో రికార్డ్స్ అధికారి ఇచ్చిన డిసెండెంట్ సర్టిఫికేటులను తప్పనిసరిగా

తీసుకువెళ్ళాలని తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్మీ అధికారులు వచ్చి పర్యవేక్షణ చేస్తారని, ర్యాలీ చేపట్టుటకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం

అందించాలని కోరారు.

à°ˆ సమావేశంలో  à°¸à±†à°Ÿà± శ్రీ సిఇఓ మరియు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సమన్వయ అధికారి జి.శ్రీనివాసరావు, ఏఎస్పీ జి.గంగరాజు, సహాయ కలెక్టర్

ఏ.భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఆర్డీవో à°Žà°‚.వి.రమణ,  à°¡à°¿à°Ÿà°¿à°¸à°¿ à°¡à°¾.వడ్డి సుందర్, నగర పాలక సంస్థ కమీషనర్ à°Žà°‚.గీతా దేవి, à°¡à°¿.à°Žà°‚.హెచ్.à°“ à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య, ఆర్

డబ్ల్యూఎస్ ఎస్.ఇ టి.శ్రీనివాసరావు, ఇపిడిసియల్ ఎస్.ఇ ఎన్. రమేష్, డిఇ చలపతిరావు, డిఇఓ కె. చంద్రకళ, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.

కాంతిమతి, డి.ఇ గణపతి, అర్ట్స్ కళాశాల ఎన్ సిసి అధికారి పోలినాయుడు, డిఎస్ ఓ జి.నాగేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, ఉపకార్య నిర్వాహక సమాచార ఇంజనీరు

సి.హెచ్.వి. రాంప్రసాద్,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam