DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ఆస్తుల పత్రాలు సిద్ధం చెయ్యాలి :టిటిడి ఈవో  

ఆస్తుల పరిరక్షణపై అధికారులతో సమీక్ష  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) : . . .

తిరుపతి, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): దేశంలోని వివిద ప్రాంతాల‌లో ఉన్న

తిరుమల తిరుపతి దేవస్థానముల (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) భూముల‌కు సంభందించిన‌ డాక్యుమెంటేషన్ త్వ‌à°°à°¿à°¤ à°—‌తిన‌ పూర్తి చేయాల‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను

ఆదేశించారు. తిరుప‌తిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ª‌రిపాల‌నా à°­‌à°µ‌నంలో à°—‌à°² కార్యాల‌యంలో గురువారం ఐటి అధికారుల‌తో à°¸‌మీక్ష అయన నిర్వ‌హించారు. 
      à°ˆ సంద‌ర్భంగా ఈవో

మాట్లాడుతూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆస్తుల à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£ కొర‌కు నూత‌నంగా రూపొందించిన ప్రాప‌ర్టీ మేనేజ్‌మెంట్ దరఖాస్తును à°¸‌à°®‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకుని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ భూముల‌కు

సంబంధించిన పాత à°ª‌త్రాల‌ను డిజిటలైజ్ చేయాల‌న్నారు. ప్రాంతాల‌వారిగా స్థిర‌, à°š‌రాస్తుల‌ను లెక్కించి వాటికి సంబంధించిన à°ª‌త్రాల‌ను సంర‌క్షించేందుకు

à°š‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  
        à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందిస్తున్న సేవలన్నింటినీ గోవింద మొబైల్‌ యాప్‌లోనూ

అందిస్తోంద‌న్నారు. à°­‌క్తుల à°…à°µ‌à°¸‌రాల‌కు అనుగుణంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చేస్తున్న మార్పుల‌ను ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు à°¨‌వీక‌à°°‌à°£ చేయాల‌ని ఐటి అధికారుల‌ను ఆదేశించారు.  à°—ోవింద

మొబైల్‌ యాప్ ద్వారా రూ.300/- దర్శన టికెట్లు, ఆర్జితసేవలు, à°ª‌à°¸‌తి, à°¤‌దిత‌à°° సేవ‌à°²‌ను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు తెలిపారు.

అదేవిధంగా à°­‌క్తుల సౌక‌ర్యాల‌కు సంబంధించి à°œ‌రుగుతున్న మార్పుల‌ను ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు యాప్ ద్వారా à°­‌క్తుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. 
      à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ సేవను

నెక్ట్స్‌జెన్ అప్లికేష‌న్ త్వ‌à°°à°¿à°¤ à°—‌తిన పూర్తి చేయాల‌న్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుండి విచ్చేసే శ్రీ‌వారి సేవ‌కుల రిజిస్ట్రేష‌న్ కొర‌కు ఏర్పాటు

చేస్తున్న అప్లికేష‌న్ à°®‌à°°à°¿à°‚à°¤ à°¸‌à°°‌ళంగా ఉండాల‌న్నారు. అదేవిధంగా సేవాస‌à°¦‌న్‌లో వారికి à°•‌ల్పించే లాక‌ర్‌, బెడ్లు కేటాయించే విధానం కూడా అప్లికేష‌న్‌లో

భాగంగా ఉండాల‌న్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అనుబంధ ఆల‌యాల‌లో ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు à°…à°µ‌à°¸‌రాల నిమిత్తం  à°µà°¿à°­à°¾à°—ాల వారిగా ఎంతెంత à°–‌ర్చు అవుతుంది, à°¤‌దిత‌à°° అంశాల‌పై

à°¬‌డ్జెట్ వివ‌రాల‌ను కోరారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా à°’à°• అప్లికేష‌న్ à°¤‌యారు చేయాల‌న్నారు. 
      à°‡à°Ÿà±€à°µ‌à°² నూత‌నంగా ప్రారంభించిన తిరుచానూరులోని శ్రీ

à°ª‌ద్మావ‌తి నిల‌యంలో à°¬‌à°¸‌ కొర‌కు రూపొందించిన à°µ‌à°¸‌తి నిర్వ‌à°¹‌à°£ వ్య‌à°µ‌స్థ (అకామిడేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్టం) అప్లికేష‌న్‌ను తిరుప‌తిలోని శ్రీ‌నివాసం,

విష్ణునివాసం à°µ‌à°¸‌తి à°¸‌మూదాయాల‌లో కూడా à°…à°®‌లు చేయాల‌న్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•‌ళాశాల‌లో 2020-21 విద్యాసంవ‌త్స‌à°°à°‚ వివిద కోర్సుల‌లో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏర్పాటు చేసిన

అప్లికేష‌న్‌ను à°¸‌à°®‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాల‌ని ఐటి, విద్యాశాఖ అధికారుల‌ను ఈవో ఆదేశించారు. 
      à°ˆ à°¸‌మావేశంలో à°…à°¦‌à°¨‌పు ఈవో à°Ž.వి.à°§‌ర్మారెడ్డి, జెఈవో

పి.à°¬‌సంత్‌కుమార్‌, ఎఫ్ఎ అండ్ సిఎవో బాలాజి, సిఇ రామ‌చంద్ర‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam