DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓపెన్ హౌస్ ద్వారా పోలీసు సేవలపై అవగాహన  

టాస్క్ ఫోర్స్ చేపట్టే విధులపై విద్యార్థులకు వివరణ  

తిరుపతి లో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . .

.

తిరుపతి, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 21 à°¨ జరుగనున్న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిల తీర్థం సమీపంలో ఉన్న టాస్క్

ఫోర్స్ కార్యాలయం లో అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టారు. దీనిలో భాగంగా విద్యార్థులకు గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్

రవిశంకర్ నేతృత్వంలో విద్యార్థులకు టాస్క్ ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి 
ఓపెన్ హౌస్ ద్వారా వివరించారు. 
కేంద్రీయ విద్యాలయ, భారతీయ విద్యా భవన్

లకు చెందిన విద్యార్థులకు టాస్క్ ఫోర్స్ కార్యాలయం ఆవరణలో ఆయుధాలు, డాగ్ స్క్వాడ్ చేసే విన్యాసాలు సోదాహరణంగా వివరించారు.  à°Ÿà°¾à°¸à±à°•à± ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్

ఎర్ర చందనం చెట్ల పరిరక్షణ కు చేపట్టే చర్యలు గురించి వివరించారు. ఆయుధాలలోని రకాలు, వాటి పనితీరు గురించి తెలిపారు.  à°¦à±€à°‚తో పాటు సిఐ సుబ్రహ్మణ్యం మంగళం లోని జెడ్

పి హైస్కూల్ లో విద్యార్థులకు పెయింటింగ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు.  
టాస్క్ ఫోర్స్ సబ్ డివిజన్ కార్యాలయం ఉన్న రైల్వే కోడూరు లోను విద్యార్థులతో వనం

మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య, ఎసిఎఫ్ కృష్ణయ్య, ఆర్ ఐలు చెందు, మురళి, సత్యనారాయణ, ఆలీ బాషా, ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్,

సిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam