DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

à°—‌దులు దొర‌à°•‌నివారికి పిఏసిల్లో ఉచిత లాక‌ర్లు

à°µ‌à°¸‌తి కిట్‌à°²‌కు à°­‌క్తుల నుండి విశేష స్పంద‌à°¨‌

స్వైపింగ్ తో పెరిగిన‌ à°¨‌à°—‌దు à°°‌హిత

లావాదేవీలు

యాత్రీకులకు అందుబాటులో వసతి కిట్‌లు

à°­‌క్తుల కోసం 10 à°•‌ల్యాణ మండ‌పాలు: . . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . . .

తిరుపతి,

అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): దేశం à°¨‌లుమూల‌à°² నుండి శ్రీ‌వారి à°¦‌ర్శ‌నార్థం తిరుమ‌à°² చేరుకునే యాత్రికులకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°¸‌à°•‌à°² సౌక‌ర్యాలు à°•‌ల్పిస్తోంది. సామాన్య

à°­‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ పార‌à°¦‌ర్శ‌à°•à°‚à°—à°¾ à°—‌దుల కేటాయింపు చేస్తోంది. à°—‌దులు దొర‌à°•‌ని à°­‌క్తుల‌కు యాత్రికుల à°µ‌à°¸‌తి à°¸‌ముదాయాల్లో ఉచితంగా లాక‌ర్ à°µ‌à°¸‌తి

à°•‌ల్పిస్తోంది. à°®‌à°°à°¿à°‚à°¤ పార‌à°¦‌ర్శ‌à°•à°¤ పెంచేందుకు అన్ని à°—‌దుల కేటాయింపు కౌంట‌ర్లలో స్వైపింగ్ యంత్రాల‌ను అందుబాటులో ఉంచింది. à°ˆ కార‌ణంగా à°¨‌à°—‌దు à°°‌హిత

లావాదేవీలు బాగా పెరిగాయి.

గదుల బుకింగ్ కేంద్రాలు: . . . .

          తిరుమ‌à°²‌లో శ్రీ à°ª‌ద్మావ‌తి విచార‌à°£ కార్యాల‌యం, ఎంబిసి, టిబి కౌంట‌ర్‌ (కౌస్తుభం), సిఆర్వో

కార్యాల‌యంలోని సిఆర్వో à°œ‌à°¨‌à°°‌ల్‌, ఎఆర్‌పి కౌంట‌ర్ల ద్వారా à°—‌దుల కేటాయింపు à°œ‌రుగుతుంది. సిఆర్వో à°œ‌à°¨‌à°°‌ల్ à°µ‌ద్ద ముందు à°µ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌à°¨

సామాన్య యాత్రికుల‌కు à°—‌దులు కేటాయిస్తారు. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. à°—‌ది కేటాయింపు à°¸‌మాచారాన్ని సంబంధిత యాత్రికుల

సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. à°† ఎస్ఎంఎస్‌ను చూపి యాత్రికులు à°—‌దులు పొందొచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌వారికి, కాటేజి దాత‌à°²‌కు

ఎఆర్‌పి కౌంట‌ర్‌లో à°—‌దులు కేటాయిస్తారు. సిఆర్వో వెనుక వైపు à°—‌à°² కౌస్తుభం కౌంట‌ర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖ‌à°²‌పై

à°—‌దులిస్తారు. శ్రీ à°ª‌ద్మావ‌తి విచార‌à°£ కార్యాల‌యం, ఎంబిసిలో ప్ర‌ముఖుల‌కు à°—‌దులు కేటాయిస్తారు. 

శ్రీవారి దర్శనానికి ఒక్కరే వచ్చిన సందర్భాల్లో గదులు

కేటాయింపు ఉండదు. గదుల సంఖ్యా కు తగ్గట్టుగానే రెట్టింపు సంఖ్యలో యాత్రీకుల గదుల కోసం వేచియుండడంతో à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ వచ్చేవారికి కేటాయింపులు చేయడం లేదు. 

 

 à°†à°¨à±‌లైన్‌లో 3 నెల‌à°² ముందు నుండి à°—‌దులు బుక్ చేసుకోవ‌చ్చు. రూ.100/-, రూ.500/-, రూ.600/-, రూ.1000/-, రూ.1500/- అద్దె à°—‌దులు ఉంటాయి.

పిఏసిల్లో à°¸‌à°•‌à°² సౌక‌ర్యాలు: . . . 

        తిరుమ‌à°²‌లోని

ఆర్‌టిసి à°¬‌స్టాండులో ఇటీవ‌à°² అందుబాటులోకి à°µ‌చ్చిన à°ª‌ద్మ‌నాభ నిల‌యంతో à°•‌లిపి మొత్తం 5 యాత్రికుల à°µ‌à°¸‌తి à°¸‌ముదాయాలు (పీ ఏ సి) ఉన్నాయి.  à°‡à°•à±à°•‌à°¡ ఉచితంగా లాక‌ర్లు

కేటాయిస్తారు. యాత్రికులు à°¤‌à°® à°µ‌స్తు సామ‌గ్రిని ఇందులో à°­‌ద్ర‌à°ª‌రుచుకుని శ్రీ‌వారి à°¦‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి చేరుకోవ‌చ్చు. విశాల‌మైన హాళ్లలో à°š‌క్క‌à°—à°¾

విశ్రాంతి పొందొచ్చు. ఇక్క‌à°¡ à°œ‌à°²‌ప్ర‌సాదం, à°¤‌à°²‌నీలాల à°¸‌à°®‌ర్ప‌à°£‌కు మినీ à°•‌ల్యాణ‌à°•‌ట్ట‌, à°®‌రుగుదొడ్లు, స్నాన‌పుగ‌దులు, అన్న‌ప్ర‌సాదం à°¤‌దిత‌à°° అన్ని

సౌక‌ర్యాలు ఉన్నాయి. అద్దె à°—‌దులు దొర‌à°•‌నివారు పిఏసిల్లో సౌక‌ర్య‌వంతంగా à°¬‌à°¸ చేయ‌à°µ‌చ్చు.

         à°°à°¿à°¸à±†à°ªà±à°·‌న్ à°ª‌రిధిలోని పిఏసి-1, పిఏసి-2, కౌస్తుభం, నంద‌à°•à°‚,

జిఎన్‌సి, à°ª‌ద్మావ‌తి కౌంట‌ర్‌, ఎస్వీ విశ్రాంతి గృహం, హెచ్‌విసి, à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ విశ్రాంతి à°¸‌ముదాయాల à°µ‌ద్ద యాత్రికులు à°¤‌à°²‌నీలాలు à°¸‌à°®‌ర్పించేందుకు మినీ

à°•‌ల్యాణ‌à°•‌ట్ట‌లు ఉన్నాయి.

యాత్రీకులకు అందుబాటులో వసతి కిట్‌లు : . . .

        తిరుమ‌à°²‌లోని అన్ని à°µ‌à°¸‌తి à°—‌దులు, పిఏసిల్లో à°­‌క్తుల‌కు కిట్‌లు అందుబాటులో

ఉన్నాయి. వీటిలో చాప‌లు, దిండ్లు, దుప్ప‌ట్లు, ఉన్ని à°•à°‚à°¬‌ళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో à°¬‌à°¸ చేసిన యాత్రికులు à°…à°¦‌నంగా వీటిని పొందొచ్చు. à°’à°• రోజుకు 2 చాప‌లకు రూ.10/-,

à°•‌à°µ‌ర్ల‌తో à°•‌లిపి  2 దిండ్ల‌కు రూ.10/-, à°’à°• దుప్ప‌à°Ÿà°¿à°•à°¿ రూ.10/-, à°’à°• ఉన్ని à°•à°‚à°¬‌ళికి రూ.20/- సేవారుసుం à°µ‌సూలు చేస్తారు. à°­‌క్తులు వీటిని బాగా

వినియోగించుకుంటున్నారు.

అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలు: . . .

         à°¤à°¿à°°à±à°®‌à°²‌లో à°—‌దులు కేటాయించే శ్రీ à°ª‌ద్మావ‌తి విచార‌à°£ కార్యాల‌యం, ఎంబిసి, టిబి

కౌంట‌ర్‌(కౌస్తుభం), సిఆర్వో కార్యాల‌యంలోని సిఆర్వో à°œ‌à°¨‌à°°‌ల్‌ కౌంట‌ర్లలో à°¨‌à°—‌దు à°°‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో

ఉంచారు. యాత్రికులు సైతం డెబిట్‌, క్రెడిట్  à°•à°¾à°°à±à°¡à±à°² ద్వారా సులువుగా లావాదేవీలు జరుపుతున్నారు. à°ˆ కార‌ణంగా చిల్ల‌à°° à°¸‌à°®‌స్య కూడా తీరిన‌ట్ల‌వుతోంది. à°ª‌ద్మావ‌తి

కౌంట‌ర్‌లో 97 శాతం, ఎంబిసిలో 100 శాతం, టిబి కౌంట‌ర్‌లో 91 శాతం, à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ విశ్రాంతి గృహాల à°µ‌ద్ద 62 శాతం, సూరాపురంతోట‌, రాంభ‌గీచా, సిఆర్వో à°œ‌à°¨‌à°°‌ల్ à°µ‌ద్ద దాదాపు 50 శాతం

à°¨‌à°—‌దు à°°‌హిత లావాదేవీలు à°œ‌రుగుతున్నాయి.

à°­‌క్తుల కోసం 10 à°•‌ల్యాణ మండ‌పాలు: . . .

         à°¸à°¾à°®à°¾à°¨à±à°¯ à°­‌క్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా à°µ‌à°¸‌తి à°•‌ల్ప‌à°¨

విభాగం à°ª‌రిధిలో ఎస్ఎంసి à°µ‌ద్ద 6, ఎటిసి à°µ‌ద్ద 1, టిబిసి à°µ‌ద్ద 3 à°•‌లిపి మొత్తం 10 à°•‌ల్యాణ మండ‌పాలున్నాయి. 90 రోజుల ముందు నుండి వీటిని à°•‌రంట్ బుకింగ్‌లో పొందొచ్చు.

ఎస్ఎంసి à°µ‌ద్ద రూ.200/-, ఎటిసి à°µ‌ద్ద రూ.500/-, టిబిసి à°µ‌ద్ద రూ.200/- అద్దె ఉంది. ఇందుకోసం యువ‌తీ యువ‌కుల à°¤‌ల్లిదండ్రులు సిఆర్వోలోని ఆర్వో-1 ఏఈవో గారిని సంప్ర‌దించాల్సి

ఉంటుంది. యువ‌తీ యువ‌కుల à°µ‌à°¯‌సు ధ్రువీక‌à°°‌ణప‌త్రం జెరాక్స్ కాపీని à°¸‌à°®‌ర్పించాలి. à°¤‌ప్ప‌నిస‌à°°à°¿à°—à°¾ హిందువులై ఉండాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam