DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజాసేవలో పోలీసులు బాధ్యతాయుతంగా ఉండాలి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రజా సేవలో పోలీసులు ప్రశంసనీయపాత్ర  à°ªà±‹à°·à°¿à°‚చాలని

శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కె. గంగరాజు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలు సంధర్బంగా  à°—ురువారం ఉదయం 5 à°•à°¿.మీ. మారధాన్  à°°à°¨à±  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారు. శ్రీకాకుళం

ఆర్ట్స్ కళాశాల  à°¨à±à°‚à°¡à°¿  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టరు కార్యాలయం వరకు జరిగిన à°ˆ పోటీలను  à°—ంగరాజు ప్రారంభించారు. ప్రజా సేవలో  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± కీలక పాత్ర అన్నారు.  à°¸à°®à°¾à°œ రర్షణలో

 à°­à°¾à°—à°‚à°—à°¾  à°…నేక మంది పోలీసులు  à°…మరులయ్యారని పేర్కొన్నారు. వారందరికి  à°¨à°¿à°µà°¾à°³à±à°²à± అర్పించారు. పోలీసు అమర వీరుల  à°µà°¾à°°à±‹à°¤à±à°¸à°µà°¾à°²à± భాగంగా  à°µà°¿à°µà°¿à°§ కార్యక్రమాలు

నిర్వహిస్తున్నట్లు  à°†à°¯à°¨ చెప్పారు. à°ˆ కార్యక్రమాల్లో  à°…ందరూ భాగస్వాములు  à°•à°¾à°µà°¾à°²à°¨à°¿ కోరారు. మారధాన్  à°°à°¨à±  à°ªà±‹à°Ÿà±€à°²à±‹ మొదటి మూడు స్థానాలలో గెలుపుపొందిన వారికి

అక్టోబరు 21 తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతుల పంపిణీ జరుగుతుందన్నారు. à°ˆ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పి  à°ªà±à°°à°¸à°¾à°¦à±, పోలీసు అధికారులు, పోలీసులు, సాయుధ

రిజర్వ్  à°ªà±‹à°²à±€à°¸à±à°²à±, విద్యార్థులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam