DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులందరికీ రైతు భరోసా అందించాలి: కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం అర్హులందరికీ రైతు భరోసాను అందించాలని జిల్లా

కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  à°—ురువారం కలెక్టర్  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à±à°²à±, మండల అభివృధ్ధి అధికారులు, à°‡.ఆర్.à°“.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 à°ªà±à°°à°œà°¾à°¸à°¾à°§à°¿à°•à°¾à°° సర్వే, ఆధార్ సీడింగ్, ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ తదితర అంశాలపై సమీక్షించారు. రైతు భరోసా కార్యక్రమంలో అర్హత à°—à°² రైతులందరికీ రైతు

భరోసాను అందించడంతో పాటు అనర్హులు ఎవ్వరూ లబ్ది పొందరాదన్నారు.  à°ªà±à°°à°œà°¾à°¸à°¾à°§à°¿à°•à°¾à°° సర్వే పూర్తి చేయాలన్నారు.  à°†à°§à°¾à°°à± సీడింగ్ పెండింగ్ లన్నీ పూర్తి చేయాలని

చెప్పారు. ఈనాం, భూమి లేని వారు, వెబ్ ల్యాండ్ లో లేని వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°² జాబితాలో తప్పొప్పులు లేకుండా తయారు చేయాలని

తెలిపారు. ఎలక్టోలర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ 36 శాతం పూర్తి అయిందని, త్వరితగతిన శతశాతం పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.    à°“టర్ల పోలింగ్ కేంద్రాలను

గూగుల్ ద్వారా బౌండరీలు, సెక్షన్ బౌండరీలు, హౌస్ నెంబర్లను తయారు చేయాలని, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ నెల 19, 20, 25 తేదీలలోల ప్రత్యేక శిబిరాలను

నిర్వహించాలన్నారు.   పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కార్యక్రమాన్ని   నవంబరు 18 లోగా పూర్తి చేయాలన్నారు.  à°ªà±†à°‚డింగ్ క్లెయిమ్ లు, అబ్జెక్షన్లను

పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్ధాయిలో పరిశీలించి ఎలక్టోరల్ రోల్ లో మార్పులు, చేర్పులు చేయాలన్నారు. తహశీల్దారులు బాధ్యతతో పని చేసి ఇ.వి.పి. కార్యక్రమాన్ని

పూర్తి చేయాలన్నారు.. 
        à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు,సహాయ కలెక్టర్ భార్గవ తేజ, నగరపాలక సంస్ధ కమీషనరు గీతాదేవి, జిల్లా పరిషత్

సి.ఇ.ఓ. జి.చక్రధరరావు, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు వివి.కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ

సంయుక్త సంచాలకులు బి.జి.వి.ప్రసాద్,   రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ తదితరులు హాజరైనారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam