DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తోటపల్లి  బ్యారేజి కాలువ నుండి నీటి సరఫరా 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా తోటపల్లి ప్రోజెక్టు సంబంధించిన

శ్రీకాకుళం బ్రాంచ్ మైనర్ల కాలువ నుండి రణస్దలం మండలానికి నీటి సరఫరా చేస్తున్నామని  à°¤à±‹à°Ÿà°ªà°²à±à°²à°¿  à°¬à±à°¯à°¾à°°à±‡à°œà°¿ ప్రోజెక్టు కార్యనిర్వహక ఇంజనీరు  à°†à°°à±.రామచంద్రరావు

గురువారం à°’à°• ప్రకటనలో తెలిపారు. రణస్దలం మండలంలో స్ధిరికరించిన  à°†à°¯à°•à°Ÿà±à°Ÿà±  21591.54 ఎకరాలకు గాను 2019-20 ఖరీఫ్ సీజన్ లో 9574 ఎకరాలకు  à°•à°¾à°²à±à°µ ద్వారా  à°®à°°à°¿à°¯à±  à°šà±†à°°à±à°µà±à°²à± ద్వారా సరఫరా

చేయడం జరిగిందన్నారు.  à°•à°¾à°¨à°¿ భూసేకరణ జరిగిన కొన్ని ప్రాంతాలలో  à°µà°¾à°°à°¿à°•à°¿ ఇవ్వవలసిన  à°¨à°·à±à°Ÿà°ªà°°à°¿à°¹à°¾à°°à°‚ పెండింగులో ఉండడవల్ల, కాలువలు తవ్వకం పనులు తాత్కాలికంగా

 à°µà°¾à°¯à°¿à°¦à°¾ వేయడం జరిగిందన్నారు.  à°®à°¹à°‚తిపాలెం, గోషాం, కొచ్చెర్ల, కృష్ణాపురం, తెప్పలవలస, ఎర్రవరం నందు నీటి  à°¸à°°à°«à°°à°¾ జరగలేదన్నారు. కాలువ త్రవ్వకం  à°ªà±‚ర్తియైన రణస్దలం

మండలంలో  à°…న్ని ప్రాంతాలకు  à°¨à±€à°Ÿà°¿ సరఫరా  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿ మరియు  à°…న్ని చెరువులకు కూడా నీటిని పూర్త్తిస్ధాయిలో అందిస్తున్నామన్నారు.  à°­à±‚ సేకరణ  à°¸à°®à°¸à±à°¯à°²à±

 à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚à°šà°¿à°¨ తరువాత  à°ªà±†à°‚డింగులో ఉన్న  à°¤à±‹à°Ÿà°ªà°²à±à°²à°¿   పిల్ల కాలువల నిర్మాణం పూర్తిస్ధాయిలో  à°¤à°µà±à°µà°•à°¾à°²à±  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°—లమని à°† ప్రకటనలో తెలిపారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam