DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రమాదాలను జీరో స్ధాయికి తగ్గించాలి : కలెక్టర్ నివాస్

 DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): రహదారి ప్రమాదాలను జీరో స్ధాయికి తగ్గించాలని శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  à°°à°¹à°¦à°¾à°°à°¿ భద్రతపై సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలి మండలం

బొప్పాయి పురం వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి పనుల దృష్ట్యా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మధ్యస్థ (డివైడర్) రహదారుల వద్ద

బ్లింకేర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

సింగు పురం చెరువు వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.  à°ªà°²à°¾à°¸ నుండి గొప్పిలికి వెళ్ళే రోడ్డులో మరమ్మత్తులు

చేపట్టాలని, నవభారత్ జంక్షన్ వద్ద సైనేజ్ బోర్డులను పెట్టాలన్నారు.  à°ªà±à°°à°®à°¾à°¦ హెచ్చరిక బోర్డులను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు.  à°—ురజాడ కాలేజీ వద్ద * యు *

టర్న్ పెంచాలని, స్టాపర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.  à°Ÿà±†à°•à±à°•à°²à°¿ మండలం పరశురాం పురం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. టెక్కలి కొత్త అగ్రహారం వద్ద

సైనేజీ బోర్డులను పెట్టాలన్నారు.  à°¨à±‡à°·à°¨à°²à± హైవేలలో * స్టాప్ వాష్ అండ్ గో * కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.  à°¡à±à°°à±ˆà°µà°°à±à°²à± నిద్రమత్తు రాకుండా వారిని ఆపడం, వారు ముఖం

కడుగుకోవడానికి నీరిచ్చి వారికి నిద్రమత్తు వదిలిన అనంతరం వారిని పంపించడమే ఈ కార్యక్రమ ముఖ్యవుద్దేశ్యమని వివరించారు. గతేడాది 26 కు వున్న రహదారి ప్రమాదాలు

ప్రస్తుతం 11 కు తగ్గాయని, వచ్చే ఏడాదినాటికి ప్రమాదాల శాతం సున్నాకు చేరాలని అన్నారు.  à°ªà±à°°à°œà°² ప్రాణాలను పరిరక్షించే బాధ్యత అధికారుల చేతిలోనే వుందని, పోలీసు,

ఎన్.హెచ్.ఏ.ఐ, రోడ్డు ట్రాన్స్ పోర్టు, ఆర్.అండ్.బి. అధికారులు సంయుక్త సహకారంతో  à°ªà°¨à°¿ చేయాలని అన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°¨à± రహదారి ప్రమాద రహిత జిల్లాగా రూపొందించే కీలక బాధ్యత

అధికారులదేనన్నారు.

  à°ˆ సమావేశానికి జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ ఆర్.ఎన్.అమ్మినాయుడు, రవాణా ఉప కమీషనర్ à°¡à°¾.వడ్డి సుందర్, ఆర్.అండ్.బి.ఎస్.à°‡. కాంతిమతి,

డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ అధికారి పి.నాయుడు, అసిస్టెంట్ సిటీ ప్లానింగ్అధికారి à°¡à°¿.ఎస్.వి. కుమార్, ఎన్.హెచ్.à°Ž.ఐ.  à°…ధికారులు. ఎన్.హరికృష్ణ, à°¡à°¿.ఎస్పి. బి.వి.రమణమూర్తి,

ట్రాఫిక్ డి.ఎస్.పి. సిహెచ్. జి.వి. ప్రసాద్, తదితర అధికారులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam