DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్ల పరిశీలన

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌):   నవంబరు 7à°µ తేదీ నుండి 17à°µ తేదీ వరకు శ్రీకాకుళంలో నిర్వహించే

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాట్లను  à°†à°°à±à°®à±€ రిక్రూట్మెంట్ అధికారి కర్నల్ భూపేందర్ సింగ్ పరిశీలించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి,

పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాలతో పాటు పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం జిల్లాతో సహా మొత్తం 7 జిల్లాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకొనుటకు గాను ఎంపిక

చేయనున్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రిక్రూట్ మెంటు సజావుగా నిర్వహించేందుకుగాను అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు

చేయాల్సిందిగా ఆయన జిల్లా అధికారులను కోరారు. రిక్రూట్ మెటు పర్యవేక్షణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ఆర్మీ అధికారులకు  à°µà°¸à°¤à°¿   ఏర్పాటు కొరకు

కళాశాల హాస్టలు ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.  à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంట్ హాజరయ్యే అభ్యర్థులకు మరుగుదొడ్లు, బోజన వసతి, కరెంటు తదితర ఏర్పాట్ల గురించి అదికారులతో

కలిసి పరిశీలించారు. రన్నింగ్ ట్రాక్, బ్యారికేడింగ్,విద్యుత్ దీపాలు,వైద్య శిబిరాలు ఏర్పాటు,రవాణా తదితర ఏర్పాట్ల కొరకు అధికారులతో చర్చించారు.

భూపేందర్

సింగ్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకునే  à°…వకాశాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు.  à°…క్టోబరు 22à°µ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

వుందని,  à°…క్టోబరు 23 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. రాత పరీక్ష, శారీరక పరీక్షలు ఉంటాయని తెలిపారు.  à°…భ్యర్ధుల వయస్సు జనవరి 1 వతేదీ 2019 నాటికి

17½ సం.లు  à°ªà±‚ర్తవ్వాలని, 23 సం.లు లోపువుండాలని తెలిపారు. à°ˆ రిక్రూట్ మెంట్,  à°…వివహిత పురుష అభ్యర్ధులకు మాత్రమే నని తెలిపారు.

( 1)  à°¸à±‹à°²à±à°¡à°°à±-జి.à°¡à°¿ పోస్టునకు 17  ½ నుండి 21

 à°¸à°‚.లు వుండాలని, 10à°µ తరగతి 45 శాతం మార్కులతో పాస్ కావలసి వుంటుందన్నారు

. (2) సోల్జర్ టెక్నికల్ పోస్టునకు 17  ½ నుండి 23 సం.లు వుండాలని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్,

ఇంగ్లీషు సబ్జెక్టులతో   ఇంటర్మీడియట్ 50 శాతం  à°®à°¾à°°à±à°•à±à°²à°¤à±‹ పాస్ కావాలని, తెలిపారు.

(3)  à°¸à±‹à°²à±à°œà°°à± టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ (à°Ž.à°Žà°‚.సి.)/నర్సింగ్,  à°…సిస్టెంట్

వెటర్నరీ (ఆర్.వి.సి) 50 శాతం  à°®à°¾à°°à±à°•à±à°²à°¤à±‹ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లీషు సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాస్ అయి వుండాలన్నారు.

(4) సోల్జర్ క్లర్క్/సోల్జర్

స్టోర్ కీపర్ టెక్నికల్ (అల్ ఆర్మ్స్) పోస్టునకు ః ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంగ్లీషు సబ్జెక్టులను 60 శాతం మార్కులతో 10వ తరగతి/ ఇంగ్లీషు, మేథ్స్, అక్కౌంట్స్, బుక్

కీపింగ్,  à°¸à°¬à±à°œà±†à°•à±à°Ÿà±à°²à°¤à±‹ 12 à°µ తరగతి పాస్ కావలి వుంటుందన్నారు.  à°µà±€à°°à±   17  ½ నుండి 23 సం.à°²  à°µà°¯à±‹à°ªà°°à°¿à°®à°¿à°¤à°¿ కలిగివుండాలన్నారు.

(5) సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఆల్ ఆర్మ్స్) ః 10

వతరగతి ఉత్తీర్ణత పొంది వుండాలని, 17   ½ నుండి 23 సం.లు వయస్సు కలిగి వుండాలని తెలిపారు.

(6) సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఆల్ ఆర్మస్) à°ƒ 8à°µ తరగతి పాసై వుండాలన్నారు.  33 శాతం

మార్కులు సాధించాలన్నారు.

            ఆభ్యర్ధులు ఎంపిక  à°¨à°¿à°®à°¿à°¤à±à°¤à°‚ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ కార్డులను, 20 పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలను, విద్యార్హత

ధృవీకరణ పత్రాలను, ఈ సేవ ద్వారా పొందిన లేటెస్ట్ కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటులను ( తహశీల్దార్ సంతకం చేసి ఇచ్చిన ఎన్.ఎస్.ఐ.డి నెంబరు బార్ కోడ్ గల

ధృవపత్రం, మున్సిపల్ కార్పోరేషన్/గ్రామ సర్పంచ్ ధృవీకరించిన ఫోటోతో కూడిన కేరెక్టర్ సర్టిఫికేట్, అవివాహిత ధృవపత్రాలు, ఎన్.సి.సి,స్పోర్ట్స్ మెన్ సర్టిఫికేటు,

మాజీ సైనికోద్యోగుల పిల్లలైన సందర్భంలో రికార్డ్స్ అధికారి ఇచ్చిన డిసెండెంట్ సర్టిఫికేటులనుతప్పనిసరిగాతీసుకురావాలనితెలిపారు. రిక్రూట్ మెంట్

ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నామని, మద్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని, వారి మాటలునమ్మిమోసపోవద్దనిచెప్పారు.

ఈ కార్యక్రమంలో

 à°¸à±à°¬à±‡à°¦à°¾à°°à± మేజర్ లాల్ సింగు, విద్యుత్ శాఖ ఎస్.à°‡. ఎన్.రమేష్, à°Ž.à°‡. సురేష్ కుమార్, గవర్నమెంటు డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ à°¡à°¾. జి.లచ్చన్న,రోడ్ల,భవనాలశాఖ ఎఇఇ గోపాలరావు,

మునిసిపల్ కార్పొరేషను ఇంజనీరు దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam