DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక అకాడమీ, ట్రైనింగ్ డైరెక్టర్ గా  కామేశ్వర శర్మ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : శుక్రవారం విజయవాడ లోని బ్రాహ్మణ వీధి దేవదాయ శాఖ మంత్రి కార్యాలయంలో అర్చక

అకాడమీ మరియు ట్రైనింగ్ డైరెక్టర్ కామేశ్వర శర్మ మరియు శివ ప్రసాద్ శర్మ ఆగమ సలహాదారు, కప్పగంతుల సోమయాజులు  à°ªà±à°°à°®à±à°– సిద్ధాంతి తదితరులు మంత్రిని కలిశారు. సీఎం

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో దేవాలయ అర్చకులకు శిక్షణ అర్చక అకాడమీ నిర్వహిస్తుందన్నారు...

అదేవిధంగా ఆగమ సభలో మరియు దేవాలయ నిర్వహణ పూజావిధానం, కైంకర్యాల  à°ªà±ˆ అర్చకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆగమ సభలో జ్యోతిష్య సభలు వేద, శాస్త్ర సభలు

నిర్వహించడం జరుగుతుందన్నారు. అరకు, పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న దేవాలయాలు గిరిజనులు స్వయంగా వారి దేవత లను  à°ªà±‚à°œ చేసుకునే విధానం పై కూడా వారికి

శిక్షణ ఇవ్వడం అకాడమీ ట్రైనింగ్ సెంటర్ శిక్షణలో భాగమన్నారు. అసాదులు వారి పూజా విధానం పై కూడా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam