DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజన్న రాజ్యానికి నిదర్శనమే చెరువుల్లో జలకళ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : రూ.  526.70 లక్షలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో చెరువులు కాలువలు

మరమ్మతులకు ప్రతిపాదనలు చేసినట్టు  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± పాలన వచ్చింది అనడానికి జిల్లాలోని అన్ని జలాశయాలు మరియు

చెరువులు జలకళతో ఉండడమే నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం పది సంవత్సరముల తర్వాత పూర్తి సామర్థ్యం కలిగి ఉండడం పై రైతులు హర్షం

వెలిబుచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అన్న దానికి ఇది à°’à°• నిదర్శనం అన్నారు.  à°¸à±‹à°®à°¶à°¿à°² జలాశయం పూర్తి సామర్ధ్యం ఉండటంతో నియోజక నియోజకవర్గ పరిధిలో

చెరువులు మరియు కాలువలు మరమ్మత్తులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా సాగునీరు అందించుటకు నియోజకవర్గ పరిధిలో 38 పనులకు 526.70 లక్షలతో అంచనాలు తయారు చేసి

మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి పంపడం జరిగిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam