DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న విశాఖ అత్యుత్తమ పాత్రికేయ పురస్కారాల సంబరాలు 

విశాఖపట్నం, జూన్ : అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (వి జె ఎఫ్ ) పాత్రికేయ పురస్కారాల సంబరాలు ఈ నెల 10 న వైభవంగా నిర్వహించనున్నట్టు వి

జె ఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వి జె ఎఫ్ నిర్వహిస్తున్న ఈ పురస్కారాలను పాత్రికేయ రంగం లో అత్యుత్తమ

ప్రదర్శన చూపించిన పాత్రికేయులకు అందించడం జరుగుతుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా నడుపబడుతున్న వివిధ ప్రసార మాధ్యమాలలో విధులు నిర్వహిస్తున్న వందలాది మంది

పాత్రికేయుల్లో అత్యున్నత సేవలు అందించిన 24 మందికి ఈ సంవత్సరం పాత్రికేయ పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. వీటిల్లో కపిల గోపాలరావు పురస్కారం ( పెద్ద

పత్రికల లో సేవలు అందించిన వారికి ). మాసూనా అవార్డు (చిన్న పత్రికలూ, పీరియాడికల్స్ లో సేవలు అందించినవారికి).  à°¸à±à°ªà±†à°·à°²à± జ్యురీ అవార్డులు -2 , వివిధ విభాగాల నుంచి

ఉత్తమ జర్నలిస్టులు à°—à°¾ ఎంపికైన వారి లో బెస్ట్ క్రైమ్ రిపోర్తర్ - 2 , ( ప్రింట్ మరియు టీవీ ), బెస్ట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్  - 2 , ( ప్రింట్ మరియు టీవీ ), బెస్ట్ మహిళా

జర్నలిస్ట్  - 2 , ( ప్రింట్ మరియు టీవీ ),బెస్ట్  à°¡à±†à°¸à±à°•à± జర్నలిస్ట్  - 2 , ( ప్రింట్ మరియు టీవీ ), బెస్ట్ ఫోటో జర్నలిస్ట్  - 2 , బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ -1 ,  à°¬à±†à°¸à±à°Ÿà± సీనియర్

జర్నలిస్ట్ - 1  , బెస్ట్ మ్యాగజైన్ - 1 , బెస్ట్ కల్చరల్ జర్నలిస్ట్ - 1 , బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ - 2 , బెస్ట్ జర్నలిస్ట్ - 5 అవార్డులు అందించనున్నట్టు

వివరించారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam