DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శతశాతం అక్షరాశ్యతకు కృషి చేయాలి: కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): శతశాతం అక్షరాశ్యతకు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా

కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శనివారం జిల్లా పరిషత్ సమవేశమందిరంలో బర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛైల్డ్ లేబర్ ఫ్రీ గ్రామాల ప్రకటన కార్యక్రమానికి

జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. శ్రీకాకుళం జిల్లాలో 60 గ్రామాలలో ఛైల్డ్ లేబర్ ఫ్రీ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో కృషి చేసినందుకు  à°ªà±à°²à°¾à°¨à± ఇండియా,

బర్డ్స్ సంస్ధలను కలెక్టర్ అభినందించారు. బడి బయట వున్న బడి ఈడు పిల్లలను బడులలో చేర్పించడం, వారిని పాచి పనుల నుండి, లేబర్ పనుల నుండి విముక్తి కలిగించడం,

బాల్యవివాహాలను నిరోధించడం, చాలా గొప్ప విషయమన్నారు. ఒరిస్సా సరిహద్దు మండలాలలో ముఖ్యంగా కవిటి మండలంలో అక్షరాశ్యత అతి తక్కువగా వుందన్నారు.  à°‰à°¦à±à°¦à°¾à°¨à°‚,

తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం 61 శాతం అక్షరాశ్యతలో మనం వున్నామన్నారు.  à°…తి తక్కువ అక్షరాశ్యత నుండి శతశాతం అక్షరాశ్యత వున్న

జిల్లాగా రూపొందించాలన్నారు. అక్షరాశ్యత శాతాన్ని పెంచే కార్యక్రమాలను  à°œà°¿à°²à±à°²à°¾ వ్యాప్తంగా  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¾à°²à°¨à±à°¨à°¾à°°à±. జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు.

స్వఛ్ఛందంగా గ్రామాలలో చందాలు వేసుకుని పిల్లలకు ట్యూ,షన్స్ చెప్పడం చాలా ఆనందంగా వుందని అన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా బడికి పంపే తల్లి తండ్రులకు ప్రతీ

ఏటా రూ.15వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.   జనవరి 26 నుండి ప్రారంభమయ్యే అమ్మ à°’à°¡à°¿ కార్యక్రమాన్ని బ్రెడ్స్ సంస్ధ సమన్వయం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో

గుర్తింపు తీసుకురావాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ ప్రకటించారు.  à°›à±ˆà°²à±à°¡à± లేబర్ ఫ్రీ గ్రామాలలో పని చేసిన వారికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.

  అనంతరం జిల్లా కలెక్టర్ ను  à°¸à°¨à±à°®à°¾à°¨à°¿à°‚చారు.

 à°ˆ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమీషనరు ఎస్.à°¡à°¿.వి.ప్రసాద్, ఎన్.సి.ఎల్.పి. ప్రాజెక్టు డైరక్టర్ ఐ.వేణుగోపాల్, ప్లాన్

ఇండియా స్టేట్ మేనేజరు టి.శాంతి, బర్డ్స్ స్వఛ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి.పాల్ రాజారావు, , ఐసిడిఎస్ ఎ.పి.డి. కె.అనంతలక్ష్మి, సి.డబ్ల్యూ.సి. సభ్యులు

బి.సురేష్, బర్డ్స్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam