DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రమాదాల నివారణకు రోడ్ స్టాపర్లు.  . .

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): రహదారి ప్రమాదాలను నివారించేందుకు రోడ్ పై ట్రాఫిక్

స్టాపర్లను వినియోగించడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు.  à°ªà±‹à°²à±€à°¸à± అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఎన్ ఏ సి ఎల్

ఇండస్ట్రీస్ సంస్థ 15 ట్రాఫిక్ స్టాపర్లను ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ కు అందించారు. శనివారం వీటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాహన దారులు

కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రహదారి పై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో ఈ స్ఠాపర్లను వినియోగించాలని సూచించారు. ప్రజా శ్రేయస్సుకు

వినియోగించేందుకు రక్షక భట విభాగానికి వీటిని అందించిన అగ్రి కం వైస్ ప్రెసిడెంట్ సివి రాజులూ ను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తిగా మరిన్ని సేవాకార్యక్రమాలు

చేపట్టాల్సిందిగా సూచించారు.  
ఎన్ ఏ సి ఎల్ ఇండస్ట్రీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజులూ మాట్లాడుతూ గతంలో కూడా తమ సంస్థ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు స్టాపర్లను

అందించిందని తెలిపారు. నిత్యా జీవితంలో ప్రతి మనిషికి భద్రతా అవసరమని, ప్రధానంగా రహదారి పై మరింత జాగ్రత్తలు అవసరమన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ హెచ్పిడి

 à°¸à±€à°¨à°¿à°¯à°°à± మేనేజర్ పిపి నారాయణరావు, డిజిఎం పివిజిన్ వర్మ,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ à°¡à°¿ ఎస్ ఫై చక్రవర్తి, జె ఆర్ పురం సీఐ హెచ్ మల్లేశ్వర రావు, ఎస్ ఐ జి. రాజేష్, సంస్థ ప్రతినిధులు

 à°ªà±à°°à°¸à°¾à°¦à±, శంకర రావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam