DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాలేజ్ లో కొత్తగా ప్లాన్ చేసారు చీవాట్లు తిన్నారు. 

(DNS రిపోర్ట్ : à°Ÿà°¿. రంగాచార్యులు, బెంగళూరు ) 

అమరావతి,  à°…క్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు విద్యార్థుల తలకు కార్డు

బోర్డు అట్ట తో తయారు చేసిన బాక్స్ లను పెట్టి à°•‌ర్నాట‌à°•‌లో à°“ ప్రైవేట్ కళాశాల యాజ‌మాన్యం చేపట్టిన కొత్త ప్రయోగం వికటించి, చీవాట్లు తింది. కర్ణాటక లోని à°¹‌వేరీ

జిల్లాలోని à°­‌à°—‌త్ ప్రీ యూనివ‌ర్సిటీ కళాశాలలో అక్టోబర్ 16à°¨ జరిగిన పరీక్షల్లో à°ˆ ప్రయోగం చోటుచేసుకుంది. పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడతారని ఉద్దేశ్యంతో

à°¤‌à°²‌కు హెల్మెట్ మాదిరిగా కార్డ్‌బోర్డ్ బాక్సులను ఏర్పాటు చేసింది. à°ˆ విషయం సామజిక మాధ్యమాల ద్వారా ఉన్నత విద్య మండలికి చేరడంతో కళాశాల యాజమాన్యానికి చీవాట్లు

తప్పలేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam