DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నభూతో నభవిష్యత్ అష్టోత్తర శతకుండాత్మక మహాయాగం

శ్రీనివాసమంగాపురం ఆలయంలో వైభవంగా వేడుకలు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) : . .

తిరుపతి, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°®à°‚గాపురం శ్రీ

కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  à°—à°¤ రెండు రోజులుగా జరుగుతున్న అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం ఘనంగా ముగిసింది. à°ˆ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక

కార్యక్రమాలు నిర్వహించారు.
      à°‡à°‚దులో భాగంగా ఉదయం 9.00 గంలకు ప్రధాన కంకణబట్టార్‌ శ్రీసీతారామాచార్యులు  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో కుంభరాధన, గజపూజ, ఉక్త హోమాలు

నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు పూర్ణాహుతితో మహాయాగం ముగిసింది. తరువాత అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో కుంభంలోని స్వామివారి శక్తిని

మూలవిరాట్టులోనికి ఆవహణం చేశారు. à°ˆ మహాయాగంలో వివిద రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.  
       à°¸à±à°µà°¾à°®à°¿à°µà°¾à°°à°¿ వైభవాన్ని

నలు దిశల వ్యాప్తి చేయడానికి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2010లో టిటిడి ఈ యాగం నిర్వహించగా, తిరిగి ఈ ఏడాది 2019 అక్టోబరు 16 నుండి 18వ

తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ యాగం ద్వారా దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షలు కురిసి, సంవృద్ధిగా పంటలు పండి సుఖ

సంతోషాలతో ఉండాలని à°ˆ యాగం ఉద్దేశం.  
      à°…ష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగంలో భాగంగా ఆలయంలో 7 ప్రధాన హోమగుండాలతో పాటు, 108 హోమగుండాలు ఏర్పాటు చేసి,

వివిద రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రముఖ రుత్వికులచే హోమం నిర్వహించారు. 
       à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో à°Ž.వి.ధర్మారెడ్డి,

వైఖానస ఆగమ సలహదారులు సుందరవరద బట్టచార్యులు, మోహన రంగాచార్యులు,  à°…నంతశయన దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో యలప్ప, ఏఈవో  à°§à°¨à°‚జయులు, ఆలయ ప్రధానార్చకులు బాలాజి

రంగాచార్యులు, సూపరింటెండెంట్‌  à°šà±†à°‚గల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam