DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న పాత్రికేయ పిల్లలకు విద్య పారితోషిక ఉత్సవం..

విశాఖపట్నం, జూన్ 6, 2018 (DNS Online): వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (వి జె ఎఫ్ ) పాత్రికేయుల పిల్లలకు విద్య పారితోషికాలను ఈ నెల 10 వ తేదీన అందించనున్నట్టు కమిటీ చైర్మన్ గంట్ల

శ్రీనుబాబు, వి జె ఎఫ్ కార్యదర్శి ఎస్. దుర్గారావులు తెలియచేసారు. విద్యారంగంలో ఉత్తమ ప్రదర్శన చూపుతున్న పాత్రికేయుల పిల్లలకు ప్రతీ తరగతి లోనూ తోలి మూడు

స్తానాల్లో నిలిచిన వారికి నగదు పురస్కారం అందించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా స్టేట్ సిలబస్ లోనూ, సిబి ఎస్ సి సిలబస్ లోనూ ఈ పురస్కారాలతో పాటు, పలువురికి

ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నామన్నారు. విజేతలు వీరే :.... ( వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల విజేతలు )

ఎల్ కేజీ :     à°Žà°‚. నారాయణ మోక్షిత్, à°Žà°‚. మోక్షిత్ దీవెన, పి.

అనిర్వేష్
యు కేజీ :     à°¡à°¿. సాయి జస్విత, సి హెచ్ కుందన్ కార్తీక్, కె. మణిదీప్ 
1 à°µ తరగతి :  à°Žà°‚à°¡à°¿ రజియా సోనమ్, à°Žà°‚. రిత్వి , à°Žà°‚. హస్రిత,   
2 à°µ తరగతి : à°Žà°‚.à°¡à°¿ సోనా జహాన్,  à°•à±†.

తనుశ్రీ, జి. యశ్వంత్ బాబు,
3 వ తరగతి : ఎం. వైష్ణవి, డివిడి సాయి లోచన, వి. గీత ఎర్ని కుమారి.
4 వ తరగతి : ఎం. నితీష్, ఎస్. వెంకట సంపత్, పి ఎస్ ఎస్ లోకేష్ బాబు.
5 వ తరగతి : ఎస్.

సంయుక్త, బి. ఝాన్సీ వర్షిణి, ఎం. హాసిని.
6 వ తరగతి : పి. చిత్ర, వి. కుసుమ వర్షిణి, బి. బలరాం chandra
7 à°µ తరగతి : పి. ప్రసన్న లక్ష్మి,  à°¬à°¿. రమ్య, పి à°Žà°‚ చైతన్య రామ్ 
8 వ తరగతి : ఆర్ ఎస్

శైలేష్,  à°¬à°¿. ఐశ్వర్య లక్ష్మి, జి. అనిల్ కుమార్.
9 à°µ తరగతి : ఎస్. సంధ్య, à°Žà°‚. లోహిత, బి. హర్షిత, 
10 వ తరగతి : డి. ఉదయ్ సమీర్, ఎస్. లక్ష్మి సృజన, బెల్లాన వీణ వర్షిత
ఇంటర్ 1వ

సంవత్సరం : కె. మేఘన, పి. స్మ్రుతి.
ఇంటర్ 2à°µ సంవత్సరం :  à°•à±†. సాయి మేఘన, కె. శ్యాం దీపక్., జి. హారిక. 

సీబీఎస్ఈ విభాగం లో :
1 à°µ తరగతి  : ఎస్. శ్రీ కృష్ణ దయానిధి, à°Žà°‚. సహస్ర

కౌముది, à°Ÿà°¿. వివేక్ 
2 à°µ తరగతి  : ఎస్. నిహారిక 
3 à°µ తరగతి  : ఏ. నిషిక, కె. చందాన శ్రీ,  à°Žà°‚. సాహితి,
4 à°µ తరగతి  : జి వి సుహాస్, జి. యోగాంజలి, à°Žà°‚.. రేవంత్, 
5 వ తరగతి : ఉదయ చంద్రిక, ఎం. గణ

హర్షన్.
6 à°µ తరగతి : బి. ప్రహర్ష, బి. లిఖితేష్, ఆర్. హర్షిత టీనా, 
7 వ తరగతి : కె. పృద్వి సాయి, ఎన్. కార్తీక, పి, గీతికా సాయి amulya
8 వ తరగతి : కె ఎల్ దీప్తి, బి. వర్షిణి అలేఖ్య, ఎస్.

లోహిత్ సాయి,
9 à°µ తరగతి  :బి. సాయి అనీష్, à°ˆ. నిహారిక, à°¡à°¿. శ్రీ ప్రియా వందిత,
10 వ తరగతి : ఎం వి ఆర్ వంశీ, ఆర్. అమూల్య, ఎల్. ప్రగతి.
ప్లస్ 1            : à°¡à°¿. సౌరభ్, సంపత్ బహదూర్,
ప్లస్ 2  

         :  à°¶à±à°°à°¾à°µà°£à°¿.

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam