DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిసైల్ మాన్ అబ్దుల్ కలం గౌరవార్ధం లా వర్సిటీ లో క్విజ్ పోటీలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా à°—à°¾ పేరు గాంచిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలం గౌరవార్థం

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే క్విజ్ పోటీలను నిర్వహించారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ జరిగిన à°ˆ పోటీల్లో వివిధ

యూనివర్సిటీలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  à°ˆ వేడుకల ప్రారంభోత్సవ సభకు ఐఐటి ఖరగ్ పూర్ కు ( రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చవల్

ప్రాపర్టీ లా) చెందిన డాక్టర్ à°Žà°‚. పద్మావతి  à°®à±à°–్య అతిధిగా హాజరయ్యారు. 

డాక్టర్ భవాని ప్రసాద్ పాండా మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన మేధావి కి స్మరించుకుంటూ

విద్యార్థులకు క్విజ్ పోటీలు ఏర్పాటు చేసిన డాక్టర్ పి శ్రీ సుధ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో శాస్త్ర విజ్ఞాన

ప్రయోగాలకి ఆద్యునిగా పేరు పొందిన కలాం అడుగుపెట్టని à°°à°‚à°—à°‚ లేదని, అన్ని రంగాల్లోనూ అయన సంతకం ఉంటుందన్నారు. 

పద్మావతి మాట్లాడుతూ కాపీ రైట్ అంశంపై

సోదాహరణ పూర్వక ప్రసంగం చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రానున్న కాలం లో పేటెంట్ హక్కుల కంటే కీలకంగా మారనుందన్నారు. కృత్రిమ మేధస్సు ను వివిధ వస్తువులపై

పేటెంట్స్ కోసం వినియోగిస్తున్నారు తప్ప,  à°¨à±‚తన ప్రయోగాలు చెయ్యడం లేదన్నారు. ఇది వివిధ రూపాల్లో ఉంటోందన్నారు. కాపీ రైట్ , డ్రాఫ్టింగ్, పేటెంట్ తదితర అంశాలను

ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సీఎం రావు, కన్వీనర్ పి జోగి నాయుడు, తదితరుల సహకారం తో పోటీలను

నిర్వహించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam