DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ కరాటే పోటీల ట్రోఫీ ఆవిష్కరణ  

విశాఖ వేదికగా నవంబర్ 22 న కరాటే పోటీలు

క్రీడాకారులకు ప్రవేశ రుసుము రూ. 1500  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) :

విశాఖపట్నం వేదికగా నవంబర్ 22 నుంచి 24 వరకూ జరుగనున్న 17వ W K I అంతర్జాతీయ కరాటే పోటీల ట్రోఫీ ని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు

శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఆదివారం విశాఖ నగరం సీతమ్మధార లో à°—à°² బాడీ పార్క్ లో జరిగిన à°ˆ కార్యక్రమం లో నిర్వాహక కమిటీ డైరెక్టర్ కె. కె. రాజు,  à°ªà±‡à°¡à°¾à°¡ రమణి

కుమారి, ఆంధ్రప్రదేశ్ వాడొకి కరాటే డో అసోసియేషన్ ప్రెసిడెంట్ చిగురుపల్లి సతీష్ కుమార్,  à°.ఐ.à°Ÿà°¿.యూ.సి . పడాల రమణ మరియు రాష్ట్ర కరాటే సంఘం కార్యదర్సులు à°¡à°¿. గోవింద్

యాదవ్, ఎస్. నూకరాజు మరియు కరాటే సంఘం సభ్యులు పాల్గొన్నారు.

విశాఖ లోని స్వర్ణభారతి ఇన్ డోర్ మైదానం లో జరిగే à°ˆ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 
కుమిటే

పోటీల్లో ప్రవేశానికి రూ. 1500/- , కాటా విభాగం లో ప్రవేశానికి రూ.  1500/- చెల్లించాల్సియుంటుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam