DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్సు

అదనపు ఎస్.పి పరిపాలన అజిత వేజెండ్ల 

పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య పరీక్షలు:

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS):. . . .

విశాఖపట్నం, అక్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) :

పోలీసులు ఆరోగ్యంగా, శారీరక పటిష్టత ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందని విశాఖ జిల్లా అదనపు ఎస్.పి పరిపాలన అజిత వేజెండ్ల తెలిపారు. పోలీసు అమరవీరుల

వారోత్సవాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం జిల్లా పోలీసు విభాగ కుటుంబ సభ్యులకు వైద్య  à°¶à°¿à°¬à°¿à°°à°‚ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ సూచనల మేరకు జిల్లా

ఆర్మూడు రిజర్వ్, కైలాసగిరి నందు ఉచిత వైద్య శిబిరం ను అదనపు ఎస్.పి పరిపాలన అజిత వేజెండ్ల ప్రారంభించారు. ఈ శిభిరంలో (జనరల్ ఫిజీషియన్, న్యూరో, చిల్డ్రన్

స్పెషలిస్ట్,ఆప్తమాలజీ, డెంటల్) ఇండస్ ఆసుపత్రి, శంకర్ ఫౌండేషన్,ఎస్.ఎస్. డెంటల్, పోలీస్ యూనిట్ కి చెందిన డాక్టర్లు సుమారు 300 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు

నిర్వహించారు. 

వైద్యులు బి.పీ, బ్లడ్ షుగర్ పరీక్ష, ఈ.సీ.జీ వంటి వైద్య పరీక్షలు వాటికి సంబందించిన సలహాలు, సూచనలు తెలియజేశారు.

à°ˆ సందర్భంగా అదనపు  à°Žà°¸à±à°ªà±€

అజిత వేజెండ్ల  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ అక్టోబర్ 21à°¨ పోలీస్ అమరవీరుల  à°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µà°‚ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, సబ్ డివిజన్ పరిధిలలో వారం రోజుల నుండి à°ˆ కార్యక్రమాలు

నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది అందరకూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నారని, వారి ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ ఆర్మూడు రిజర్వ్ కైలాసగిరి నందు  à°‰à°šà°¿à°¤ వైద్య

శిబిరం ఏర్పాటు చేసి పోలీసు కుటుంబాలకు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, అభిలషించారు.

పోలీసు కుటుంబాలు వైద్య పరీక్షలు చేయించుకున్నవారు ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ముందుగానే వైద్య పరీక్షలు  à°¦à±à°µà°¾à°°à°¾ గుర్తించి తగిన

చికిత్స చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొంతమంది సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  

ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి

చేసిన జిల్లా ఎస్పీ à°•à°¿, ఇండస్, శంకర్ ఫౌండేషన్, ఎస్ ఎస్. డెంటల్, పోలీస్ యూనిట్ ఆస్పత్రి డాక్టర్లకు పోలీస్ కుటుంబాలు  à°•à±ƒà°¤à°œà±à°žà°¤à°²à± తెలిపారు. à°ˆ కార్యక్రమంలో ఏ.అర్

డిఎస్పి ఆర్.పి.ఎల్. శాంతి కుమార్, పోలీస్ యూనిట్ డాక్టర్ గోదాదేవి,  à°°à°¿à°œà°°à±à°µà± ఇన్స్పెక్టర్ లు ఎన్.వి.రమణ, బి.ప్రదీప్, ఎల్. మన్మధరావు, అర్ఎస్ఐలు బి. సూర్యనారాయణ,

పాత్రుడు తదితర అధికారులు, సిబ్బంది
పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam